దూసుకొస్తున్న నోకియా ‘Heart’

నోకియా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి దూసుకురాబోతోంది.

|

నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో తిరిగి మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన నోకియా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి దూసుకురాబోతోంది.

Read More : రెడ్మీ నోట్ 4కు షాక్, రూ.10,999కే లెనోవో 4జీబి ర్యామ్ ఫోన్ (64జీబి స్టోరేజ్‌తో)

దూసుకొస్తున్న నోకియా ‘Heart’

నోకియా 'Heart'పేరుతో ఈ ఫోన్ ఉండబోతోందని ప్రముఖ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ GFXBench చెబుతోంది. ఈ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా హార్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

దూసుకొస్తున్న నోకియా ‘Heart’

Read More : రెడ్మీ నోట్ 4 రికార్డ్ సేల్, 10 నిమిషాల్లో 2,50,000 ఫోన్‌లు

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. HMD Global ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరిలో జరగనున్న 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్

యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ ఒకటి. ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలకు ప్రపంచమే దాసోహమంటోంది. మార్కెట్‌లోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతరత్రా ఆపరేటింగ్ సిస్టం‌ల ఫోన్‌లతో పోలిస్తే తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ అని సగర్వంగా చెప్పుకోటానికి పలు అంశాలను ఆండ్రాయిడ్ ప్రియులకు సూచించటం జరుగుతోంది...

స్టోరేజ్‌ను మరింతగా పెంచుకోవచ్చు

స్టోరేజ్‌ను మరింతగా పెంచుకోవచ్చు

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీ స్టోరేజ్‌ను మరింతగా పెంచుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌లలో ఈ అవకాశం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ లలో బ్యాటరీని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌లలో ఈ సదుపాయం లేదు.

 కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు
 

కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో హోమ్ స్ర్కీన్‌ను మీకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ నౌ మై వాయిస్ అసిస్టెంట్ ఫీచర్, ఐఫోన్‌లోని ‘సిరి' (Siri) కంటే మెరుగ్గా పనిచేస్తుంది.

గూగుల్ ప్లే స్టోర్‌

గూగుల్ ప్లే స్టోర్‌

ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షల కొలది అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మీకు ఉపయోగపడేవి బోలెడు.

సునాయాసంగా ఇతర ఫోన్‌లకు షేర్ చేసుకోవచ్చు

సునాయాసంగా ఇతర ఫోన్‌లకు షేర్ చేసుకోవచ్చు

డ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ నౌ మై వాయిస్ అసిస్టెంట్ ఫీచర్, ఐఫోన్‌లోని ‘సిరి' (Siri) కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో జీమెయిల్, క్రోమ్ తదితర గూగుల్ సర్వీసులుకు నిరంతరాయంగా కనెక్ట్ కావచ్చు. ఫోన్‌లోని ఫోటోలతో పాటు ఇతర కంటెంట్‌ను సునాయాసంగా ఇతర ఫోన్‌లకు షేర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Nokia ‘Heart’ with 5.2-inch display and 2GB RAM tipped for MWC 2017 launch. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X