విండోస్ కొత్త ఓఎస్‌తో నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

|

మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2014 కాన్ఫిరెన్స్‌లో భాగంగా ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియా విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ వర్షన్ పై స్పందించే మూడు సరికొత్త లూమియా స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. లూమియా 630, లూమియా 635, లూమియా 930 శ్రేణిల్లో రూపుదిద్దుకున్న ఈ విండోస్ ఆధారిత ఫోన్‌లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని నోకియా లూమియా ఫోన్‌లకు విండోస్ ఫోన్ 8.1 అప్‌డేట్ అందుతుందని ఈ సందర్భంగా ఇదే వేదిక నోకియా వెల్లడించింది. ఈ ఫోన్ లకు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా నుంచి కొత్త వర్షన్ లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా నుంచి కొత్త వర్షన్ లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 630 (డ్యుయల్ సిమ్ వేరియంట్)

డ్యుయల్ సిమ్,
4.5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480 పిక్సల్స్‌, 221 పీపీఐ),
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా నుంచి కొత్త వర్షన్ లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా నుంచి కొత్త వర్షన్ లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 630 (సింగిల్ సిమ్ వేరియంట్)

నోకియా లూమియా 635

ఫోన్ పరిమాణం 129.50x66.70x9.20 మిల్లీమీటర్లు,
బరువు 130 గ్రాములు,
4.5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ),
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్,
4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా నుంచి కొత్త వర్షన్ లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా నుంచి కొత్త వర్షన్ లూమియా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 930

ఫో్న్ పరిమాణం 137x71x9.8 మిల్లీ మీటర్లు,
బరువు 167 గ్రాములు,
సింగిల్ సిమ్ (నానో సిమ్),
5 అంగుళాల పూర్తి హైడెఫినిష్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ),
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్,
4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
2420ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X