పానాసోనిక్ ఇల్యూగా యూ (వీడియో రివ్యూ)

|

ప్రముఖ ఎల్‌క్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్.. ఇల్యూగా యూ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.18,990. 5 అంగుళాల పెద్దతెరను కలిగి ఉండే ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్‌ను ఫోన్‌‌లో అమర్చారు. 2జీబి ర్యామ్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి పటిష్టమైన హార్డ్‌వేర్
స్పెసిఫికేషన్‌లను ఫోన్‍‌లో నిక్షిప్తం చేసారు. పానాసోనిక్ ఇల్యూగా యూ స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నంగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్స రేర్ కెమెరా (ఎల్ఈడి ష్లాష్ సౌకర్యంతో, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

జియోమీ ఎమ్ఐ3, ఫోన్ లోపలికి వెళితే..?

ఎల్‌జీ జీ3 (వీశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

ప్రముఖ ఎల్‌క్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్.. ఇల్యూగా యూ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ధరరూ.18,990.

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

5 అంగుళాల పెద్దతెరను కలిగి ఉండే ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్‌ను ఫోన్‌‌లో అమర్చారు.

 

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ
 

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

2జీబి ర్యామ్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి పటిష్టమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఫోన్‍‌లో నిక్షిప్తం చేసారు.

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

పానాసోనిక్ ఇల్యూగా యూ ఫోటో గ్యాలరీ

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ష్లాష్ సౌకర్యంతో, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

పానాసోనిక్ ఇల్యూగా యూ పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక వీడియో రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు....

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AwnkYEgCvOw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X