క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

|

ప్రముఖ ప్రాసెసింగ్ చిప్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ క్వాల్కమ్ టోక్యు (Qualcomm Toq)ను 2013లో ప్రపంచానికి పరిచయం చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్, సోనీ స్మార్ట్‌వాచ్ 2లతో పోలిస్తే క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ పలు ఆసక్తికరమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ రూపకల్పనకు సంబంధించి క్వాల్కమ్ రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించింది.

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లను విశ్లేషించినట్లయితే..1.55 అంగుళాల టచ్ మిరాసోల్ కలర్ డిస్‌ప్లేను ఈ వాచ్ కలిగి ఉంటుంది. తక్కువు వెళుతరులోనూ ఈ డిస్‌ప్లే ప్రకాశవంతమైన పనతీరును కనబరుస్తుంది. టచ్‌ స్ర్కీన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. వాచ్ బరువు 90.7గ్రాములు. వాచ్‌ను బ్లూటూత్ కనెక్టువిటీ ద్వారా స్మార్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్ ద్వరా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు అలానే రిజెక్ట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే టెక్స్ట్ మెసేజ్‌లను వీక్షించవచ్చు, ఈ-మెయిల్స్‌ను చెక్ చేసుకోవచ్చు, క్యాలెండర్ రిమైండర్‌ను సెట్ చేసుకోవచ్చు. అలానే, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆస్వాదింవచ్చు. క్వాల్కమ్ వైపవర్ ఎల్ఈ టెక్నాలజీని ఈ వాచ్ కలిగి ఉంది.

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

ప్రముఖ ప్రాసెసింగ్ చిప్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ క్వాల్కమ్ టోక్యును 2013లో ప్రపంచానికి పరిచయం చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్, సోనీ స్మార్ట్‌వాచ్ 2లతో పోలిస్తే క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ పలు ఆసక్తికరమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ రూపకల్పనకు సంబంధించి క్వాల్కమ్ రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించింది.

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

ఈ స్మార్ట్‌వాచ్ కోసం ప్రత్యేకమైన బ్లూటూత్ హెడ్‌సెట్‌లను కంపెనీ వృద్థి చేసింది. వీటిని వేరుగా కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ అలానే బ్లూటూత్ హెడ్‌సెట్‌‍లను వైర్‌లెస్ విధానం ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ఇందకు గాను ప్రత్యేకమైన చార్జింగ్ కేస్‌ను కంపెనీ అందిస్తోంది.

 

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లను విశ్లేషించినట్లయితే..1.55 అంగుళాల టచ్ మిరాసోల్ కలర్ డిస్‌ప్లేను ఈ వాచ్ కలిగి ఉంటుంది. తక్కువు వెళుతరులోనూ ఈ డిస్‌ప్లే ప్రకాశవంతమైన పనతీరును కనబరుస్తుంది. టచ్‌ స్ర్కీన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. వాచ్ బరువు 90.7గ్రాములు. వాచ్‌ను బ్లూటూత్ కనెక్టువిటీ ద్వారా స్మార్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

 

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

వాచ్‌ను బ్లూటూత్ కనెక్టువిటీ ద్వారా స్మార్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ ద్వరా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు అలానే రిజెక్ట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే టెక్స్ట్ మెసేజ్‌లను వీక్షించవచ్చు, ఈ-మెయిల్స్‌ను చెక్ చేసుకోవచ్చు, క్యాలెండర్ రిమైండర్‌ను సెట్ చేసుకోవచ్చు. అలానే, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆస్వాదింవచ్చు. క్వాల్కమ్ వైపవర్ ఎల్ఈ టెక్నాలజీని ఈ వాచ్ కలిగి ఉంది.

 

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ 4.0.3 ఇంకా ఆపై వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ వాచ్ లభ్యంకానుంది.

 

క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

ఈ స్మార్ట్‌వాచ్ కోసం ప్రత్యేకమైన బ్లూటూత్ హెడ్‌సెట్‌లను కంపెనీ వృద్థి చేసింది. వీటిని వేరుగా కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ అలానే బ్లూటూత్ హెడ్‌సెట్‌‍లను వైర్‌లెస్ విధానం ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ఇందకు గాను ప్రత్యేకమైన చార్జింగ్ కేస్‌ను కంపెనీ అందిస్తోంది. క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ 4.0.3 ఇంకా ఆపై వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ వాచ్ లభ్యంకానుంది.

Best Mobiles in India

English summary
క్వాల్కమ్ టోక్యు స్మార్ట్‌వాచ్ (రివ్యూ)

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X