Just In
- 21 min ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 48 min ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- 2 hrs ago కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- 2 hrs ago ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
Don't Miss
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Movies కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
గడిచిన ఫిబ్రవరిలో సామ్‌సంగ్ నుంచి ఇండియన్ మార్కెట్లో విడుదలైన మధ్యముగింపు గెలాక్సీ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘ సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో' (Galaxy Grand Neo) ఇప్పుడు ప్రత్యేకమైన ధర తగ్గింపు పై రూ.17,000కు లభ్యమవుతోంది. కొత్త ధరతో కూడిన గెలాక్సీ గ్రాండ్ నియో స్మార్ట్‌ఫోన్‌లను సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ samsungindiaestore విక్రయిస్తోంది. విడుదల సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో నిర్ణీత ధర రూ.18,450. తాజా ధర తగ్గింపులో గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై రూ.1350 రాయితీని పొందవచ్చు.
గెలాక్సీ గ్రాండ్ నియో కీలక స్పెసిఫికేషన్‌లు:
ఫోన్ పరిమాణం 43.7x77.1x9.6 మిల్లీమీటర్లు, బరువు 163 గ్రాములు, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ డబ్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (8జీబి, 16జీబి), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, యాక్సిలరోమీటర్, కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో కొనుగోలు పై అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.17,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ. 16,349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.16669
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ. 16890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,497
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.15,639
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో ధర తగ్గింపు.. 10 బెస్ట్ డీల్స్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.16,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470