సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.6,890, రూ.8,490

సామ్‌సంగ్ ఇండియా రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. Galaxy J2 Ace, Galaxy J1 4G పేర్లతో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి.

|

సామ్‌సంగ్ ఇండియా రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. Galaxy J2 Ace, Galaxy J1 4G పేర్లతో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి. గెలాక్సీ జే2 ఏస్ ధర రూ.8,490. గెలాక్సీ జే1 4జీ ధర రూ.6,890. గోల్డ్, బ్లాక్, సిల్వర్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో Pre-Installed Appsను తొలగించటం ఎలా?

Galaxy J2 Ace స్పెసిఫికేషన్స్..

Galaxy J2 Ace స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల qHD డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 265జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Galaxy J2 Ace స్పెసిఫికేషన్స్..

Galaxy J2 Ace స్పెసిఫికేషన్స్..

ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ TouchWiz యూజర్ ఇంటర్‌ఫేస్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE+ VoLTE HD (వాయిస్ కాలింగ్), 2600 mAh బ్యాటరీ.

Galaxy J1 4G స్పెసిఫికేషన్స్...
 

Galaxy J1 4G స్పెసిఫికేషన్స్...

4.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 GHz Spreadrum క్వాడ్‌కోర్ ప్రాసెసర్, Mali-400 జీపీయూ,

Galaxy J1 4G స్పెసిఫికేషన్స్...

Galaxy J1 4G స్పెసిఫికేషన్స్...

1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G LTE విత్ VoLTE, 2050 mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Samsung Galaxy J2 Ace, Galaxy J1 4G launched in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X