సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 (కాన్సెప్ట్ ఫోటోలు)

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ అనతి కాలంలోనే అమితమైన ఆదరణను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సామ్‌సంగ్, తన గెలాక్సీ సిరీస్ నుంచి విడుదల చేస్తోన్న స్మార్ట్‌ఫోన్, ఫాబ్లెట్, టాబ్లెట్ డివైస్‌లకు ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్ లెటేస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్5' ప్రపంచ విశ్లేషకుల నుంచి రకరకాల కామెంట్‌లను అందుకుంటోంది. మార్కెట్లో విడుదలయ్యే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌కు పాజిటివ్, నెగిటివ్ కామెంట్‌లు సహజమే.

అయితే, సామ్‌సంగ్ అభిమానులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా గెలాక్సీ ఎస్5కు సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న గెలాక్సీ ఎస్6 పై తమ అంచనాలను పెంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలో గెలాక్సీ ఎస్6 కాన్సెప్ట్ నమూనాలకు వెబ్ మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గెలాక్సీ ఎస్6కు సంబంధించి వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న పలు కాన్సెప్ట్ ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S6 Coming Soon: Top 5 Concept Images [PHOTOS]. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X