Just In
- 10 hrs ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 12 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 13 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- 16 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
6జీబి ర్యామ్‌తో గెలాక్సీ సీ9 ప్రో, ధర రూ.36,900
ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ఏడాదిలోపు వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్నిసామ్‌సంగ్ కల్పిస్తోంది. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
సామ్‌సంగ్ తన గెలాక్సీ సీ సిరీస్ నుంచి C9 Pro పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. 6జీబి ర్యామ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.36,900. ఫిబ్రవరిలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ప్రీబుకింగ్స్ జనవరి 27 నుంచి ఎంపిక చేసిన ఆన్‌లైన్ స్టోర్‌లలో ప్రారంభమవుతాయి. ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
Read More : మార్కెట్లోకి Obi Worldphone, రూ.5,500కే
గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్స్..
ఫుల్ మెటల్ బాడీ, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 (4 x 1.95GHz + 4 x 1.44GHz) ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్ కెపాసిటీ, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ), ఫోన్ చుట్టుకొలత 162.9 x 80.7 x 6.9మిల్లీ మీటర్లు, బరువు 185 గ్రాములు.
Read More : మిస్సుడ్ కాల్ ఇవ్వండి, మీ బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోండి (ఏ బ్యాంక్ అయినా సరే)
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470