బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

|

చైనాకు చెందని ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ వివో, ఎక్స్5 మాక్స్ పేరుతో ప్రపంచపు అత్యంత పలుచటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ పోన్ మందం కేవలం 4.75 మిల్లీమీటర్లు. ఇప్పటి వరకు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్ రికార్డ్ 4.85మిల్లీ మీటర్ల మందంతో ఒప్పో ఆర్5 స్మార్ట్‌ఫోన్ పేరిట ఉంది. మరో ఫోన్ జియోనీ ఇలైఫ్ ఎస్5.1 (5.1 మిల్లీమీటర్లు మందంతో) మూడవ స్థానంలో నిలిచింది.నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గా నిలిచిన 7ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

(చదవండి: క్రియేటివ్ ఫోటోగ్రఫీ గాడ్జెట్స్!!)

 బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

Vivo X5Max (వివో ఎక్స్5 మాక్స్)

ఈ ఫోన్ మందం కేవలం 4.75 మిల్లీ మీటర్లు.

ఫోన్ ప్రత్యేకతలు: 5.5 అంగుళాల 1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.4.4 ఆధారంగా స్పందించే ఫన్‌టచ్ 2.0 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

 

 బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

Oppo R5 (ఒప్పో ఆర్5)

ఫోన్ మందం 4.85 మిల్లీ మీటర్లు

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.5 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ 64బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ ఐఎమ్ఎక్స్214 బీఎస్ఐ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (83 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), కలర్ ఓఎస్ 2.0 (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారం), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, యూఎస్బీ).

 

 బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ మందతం 5.1 మిల్లీ మీటర్లు

జియోని ఇలైఫ్ ఎస్5.1 కీలక స్పెసిఫికేషన్‌లు: 4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, అల్ట్రా స్లిమ్ 139.8x67.5x5.15 2,050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ మందం కేలం 5.5 మిల్లీమీటర్లు, ప్రత్యేకతలు: 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు


ఫోన్ మందం 5.5 మిల్లీ మీటర్లు

ఫోన్ ప్రధాన ఫీచర్లు: ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5.2 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, ఆక్టా కోర్ 1.7గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2750 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

 

 బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ మందం కేవలం 5.57 మిల్లీ మీటర్లు, ప్రత్యేకతలు: 5 అంగుళాల అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఏ7 సీపీయూ, హువావీ కే3వీ2 చిప్‌సెట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు


ఫోన్ మందం కేవలం 6.18 మిల్లీమీటర్లు,

ప్రత్యేకతలు: 4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్720x1280పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ హువావీ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Sleek beauties: 7 slimmest phones in the world. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X