Just In
- 45 min ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- 2 hrs ago జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- 16 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 18 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
Don't Miss
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్@రూ.9,999
సోనీ ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన మధ్య ముగింపు స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్ మార్చి 10 నుంచి ఇండియన్ ఇ-కామర్స్ మార్కెట్లో లభ్యంకానుంది. ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ Infibeam ఈ డ్యుయల్ సిమ్ మొబైలింగ్ డివైస్ ను రూ.9,999కి ఆఫర్ చేస్తోంది. డ్యుయల్ సిమ్ వేరియంట్ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్ అధికారిక ధర రూ.10,490.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు:
ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
ఫోన్ బరువు 120 గ్రాములు,
పరిమాణం 118x62.4x12మిల్లీ మీటర్లు,
4 అంగుళాల WVGA డిస్ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
233 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8210 ప్రాసెసర్),
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ రికార్డింగ్)
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్‌టైమ్, 551 గంటల స్టాండ్‌బై టైమ్).
3జీ కనెక్టువిటీ, బ్లాక్, పర్పిల్ ఇంకా వైట్ కలర్ వేరియంట్లలో ఈ డివైస్‌లు లభ్యం కానున్నాయి.
సింగిల్ సిమ్ వేరియంట్ ఎక్స్‌పీరియా ఇ1 మార్చి 25 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. ధర రూ.9,490.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470