హానర్ 6X, బెస్ట్ అనేందుకు కొన్ని కారణాలు

కెమెరా, ర్యామ్ , ఆపరేటింగ్ సిస్టం ఇలా అన్నింట్లో బెస్ట్ ఉండే మొబైల్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు ఈఫోన్ మీద ఓ లుక్కేసి చూడండి.

By Hazarath
|

మార్కెట్లోకి రోజు రోజుకు అనేక కొత్త రకాలైన ఫోన్లు దర్శనమిస్తున్నాయి. బడ్జెట్ రేంజ్ లో అదిరే మొబైల్స్ అంటూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో, తక్కువ బడ్జెట్ లో ఓ మంచి ఫోన్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. కెమెరా, ర్యామ్ , ఆపరేటింగ్ సిస్టం ఇలా అన్నింట్లో బెస్ట్ ఉండే మొబైల్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు ఈఫోన్ మీద ఓ లుక్కేసి చూడండి. బెస్ట్ అనేందుకు కొన్ని కారణాలు ఇస్తున్నాం.

మీ ఫోన్‌లో ఫ్లాష్ లైట్ వాడుతున్నారా..?

డ్యూయెల్ రేర్ కెమెరా

డ్యూయెల్ రేర్ కెమెరా

హానర్ 6X డ్యూయెల్ రేర్ కెమెరాతో వచ్చిన చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ. 12,999. దీంతో పాటు హార్డ్‌వేర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆపరేటింగ్ సమయంలో ఎక్కడా స్ట్రక్ అనే మాటే వినిపించదు.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

హానర్ 6X 5.5-inch పుల్ హెచ్ డి డిస్ ప్లేతో వచ్చింది. స్కీన్ రిజల్యూషన్ 1080*1920 pixels. దీంతో పాటు మూవీస్ చూడం కోసం, గేమ్స్ ఆడుకోవడానికి 403 PPI సపరేట్ గా పొందుపరిచారు.

జీరో లాగ్ పెర్ఫారెమెన్స్
 

జీరో లాగ్ పెర్ఫారెమెన్స్

హానర్ 6X Huawei Kirin 655 chip ను కలిగి ఉంది. 8 కోర్ 4కోర్ క్లాక్ సిస్టంను కూడా ఉంది. 8 కోర్ 2.1GHz 4 కోర్ 1.7GHz.

ర్యామ్

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మలో ఆపరేటింగ్ సిస్టం.

కెమెరా

కెమెరా

12ఎంపీ రేర్ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో సెల్పీ షూట్లు చేయవచ్చు.

అదనపు పీచర్లు

అదనపు పీచర్లు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటివి అదనపు పీచర్లు.

Best Mobiles in India

English summary
The Feature Loaded Honor 6X is Insanely Light on Pocket read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X