బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఆఫర్ చేస్తున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి.

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఆఫర్ చేస్తున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Read More : ఇక ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్‌లో సెర్చ్ చేయవచ్చు

మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
4100mAh బ్యాటరీ,
బెస్ట్ ధర రూ.9,999,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్
4000mAhబ్యాటరీ,
బెస్ట్ ధర రూ.15,999
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Redmi 3s Prime

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
4100mAh బ్యాటరీ,
బెస్ట్ ధర రూ.8,999
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Phab 2 Plus

లెనోవో ఫాబ్ 2 ప్లస్
4050mAh బ్యాటరీ,
బెస్ట్ ధర రూ.14,999
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
4050mAh బ్యాటరీ,
బెస్ట్ ధర రూ.9,999
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
4000mAh బ్యాటరీ,
బెస్ట్ ధర రూ.9,999
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Zuk Z1

లెనోవో జుక్ జెడ్1
4000mAh బ్యాటరీ,
బెస్ట్ ధర రూ.13,499
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
These smartphones offer 3 to 5 days battery backup: All priced below Rs 15,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting