టాప్ టెన్ బెస్ట్ కెమెరా ఫోన్లు ( బడ్జెట్ ధరలో )

మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు కోసం చూస్తున్నారా..?

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది మంచి కెమెరా కోసమే. కెమెరా బావుంటే చాలని చాలామంది ఫోన్ కొనేస్తారు. అయితే మార్కెట్లో ఎన్నో రకాలైన ఫోన్లు లభిస్తున్నాయి. వీటిలో మంచి క్వాలిటీ కెమెరా గల ఫోన్లు ఏవంటే కొన్ని చాలా తక్కువ కనిపిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

స్మార్ట్‌ఫోన్ వేగానికి అత్యంత కీలకమైన ఆయుధం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy S7

12 ఎంపీ కెమెరాతో డ్యూయెల్ ఫిక్సల్ టెక్నాలజీతో మార్కెట్లో దుమ్మురేపుతున్న ఫోన్ ఇదే. హెచ్ డీ స్కీన్ తో పాటు 4కె వీడియో కూడా తీసుకోవచ్చు.

Sony Xperia Z5 Compact

ఇది 23 ఎంపీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4కె వీడియోస్ అదనపు ఆకర్షణ

మోటో ఎక్స్ ప్లే

ఇది 21 ఎంపీ కెమెరాతో వచ్చింది. 5 ఎంపీ సెల్ఫీ షూటర్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంసంగ్ గెలాక్సీ S6

16 ఎంపీ మెగా ఫిక్సల్ కెమెరా . 5 ఎంపీ సెల్ఫీ షూటర్. ఆల్ట్రా హెచ్ డీ వీడియో తీయవచ్చు.

మోటోజీ ( 3rd Generation)

13 ఎంపీ కెమెరాతో ఇది కూడా బెస్ట్ కెమెరా ఫోన్ గా నిలిచింది.

ఆపిల్ ఐఫోన్ 7

12 ఎంపీ డ్యూయెల్ కెమెరాతో దుమ్మురేపుతున్న ఫోన్ ఇది. వైడ్ యాంగిల్ లెన్స్ అదనపు ఆకర్షణ

హెచ్ టీసీ 10

12 ఎంఫీ కెమెరా ,4కె వీడియో రికార్డింగ్ , క్వాడ్ హెచ్ డీ రిజల్యూషన్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్ టీసీ 10

12 ఎంఫీ కెమెరా ,4కె వీడియో రికార్డింగ్ , క్వాడ్ హెచ్ డీ రిజల్యూషన్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Top 10 Best Camera Phones For Photography 2016 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting