భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

స్మార్ట్‌ఫోన్‌లకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకున్న నేపథ్యంలో మార్కెట్లో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో వినియోగదారుల డిమాండ్‌లకు అనుగుణంగా సామ్‌సంగ్, లెనోవో, షియోమీ, మోటరోలా, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ సరళిని పరిశీలించినట్లయితే 2జీబి ర్యామ్ సామర్థ్యం కలిగిన ఫోన్ కేవలం రూ.7,500కే లభ్యమవుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో ఇటీవల విడుదలైన 10 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

ఇంకా చదవండి: 10 దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌లు.. రూ.8,000 ధరల్లో

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Asus Zenfone 2 ZE500CL (అసుస్ జెన్‌ఫోన్‌2 జెడ్ఈ500సీఎల్)

ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ ఆటమ్ జెడ్2560 చిప్‌‍సెట్, క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ సీపీయూ,
4జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 3264 x 2448పిక్సల్స్), ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, వై-ఫై డైరెక్ట్, హాట్ స్పాట్),
నాన్-రిమూవబుల్ లై-పో 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ 4ఐ
ధర రూ.12,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం  1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్
ధర రూ.12,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

హవాయి హానర్ 4ఎక్స్
ధర రూ.10,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్ 8916) ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాస్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్
ధర రూ.14,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.25 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో)
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ చుట్టుకొలత 46 x 75 x 7.9మిల్లీ మీటర్లు,
బరువు 161 గ్రాములు,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్),
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Yu Yureka
ధర రూ.8,999

5.5 అంగుళాల హైడిఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొజెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ఆక్టా కోర్
ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ సెన్సార్, ఎఫ్/2.2అపెర్చర్, 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto G 2nd GEN

ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
మైక్రోసిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0,
2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో పీ70 (Lenovo P70)
ధర రూ.14952
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:


5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్

ఎంటీ6752 ప్రాసెసర్, 700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 - ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి), ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఐరిస్ ఐకాన్
ధర రూ.11,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవాకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎష్, యూఎస్బీ ఆన్ ద గో), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ7000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను  పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

 

Best Mobiles in India

English summary
Top 10 Best Smartphones launched in India recently Below Rs 15,000. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X