10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

|

విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2014 బీజం వేసింది. యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, షియోమీ, సోనీ తదితర అంతర్జాతీయ కంపెనీలు అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌ల వెల్లువ ఏ మాత్రం తగ్గుకుండా 2015లోనూ కొనసాగనుంది. మొబైల్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోన్న సామ్‌సంగ్, యాపిల్, లెనోవో, సోనీ వంటి బ్రాండ్‌లు చౌకధర 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ జనవరిగాను మీరు కొనుగోలు చేసేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌‍షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

HTC Desire 820 (హెచ్‌టీసీ డిజైర్ 820)
ఫోన్ ధర రూ.21,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4జీ ఎల్టీఈ సపోర్ట్‌తో ఫోన్ కలిగి ఉంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (267 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్, 1.0గిగాహెట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

Samsung Galaxy Note 4
ఫోన్ ధర రూ.54,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 515 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.7గిగాహెట్జ్ ఆక్టా కోర్ కార్టెక్స్ ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా మాలీ - టీ760 గ్రాఫిక్ యూనిట్ , 3 జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమెరీనిక్షిప్తం చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం), 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, ఎ- జీపీఎస్), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

Google Nexus 6 (గూగుల్ నెక్సస్ 6)

ఫోన్ ధర రూ.43,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6 స్పెసిఫికేషన్‌‍లు:

5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

OnePlus One (వన్‌ప్లస్ వన్)
ఫోన్ ధర రూ.21,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 ×1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్,
శ్యానోజెన్ మోడ్‌11ఎస్ (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఓఎస్ ఆధారం),
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ప్లాష్)
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ 16జీబి, 64జీబి.
4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

LG F70 (ఎల్‌జీ ఎఫ్70)
ఫోన్ ధర రూ.13490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

HTC Desire 820 q (హెచ్‌టీసీ డిజైర్ 820 క్యూ)
ఫోన్ ధర రూ.19,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్,
1.2 క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

Apple iPhone 6 ( యాపిల్ ఐఫోన్ 6)

ఫోన్ ధర రూ.53,199 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రత్యేకతలు:
4.7 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఐఓఎస్ 8, 4జీ కనెక్టువటీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, నాన్ రిమూవబుల్ 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

లెనోవో వైబ్ జెడ్2 ప్రో (Lenovo Vibe Z2 Pro)
ఫోన్ ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4జీ కనెక్టువిటీ సపోర్ట్,
6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్,
550 మెగాహెర్ట్జ్ అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, వైబ్ 2.0 యూజర్ ఇంటర్ ఫేస్,
డ్యుయల్ సిమ్,
16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

Sony Xperia Z3

ఫోన్ ధర రూ.44,990, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4జీ కనెక్టువిటీ,
5.2 అంగుళాల ట్రైలూమినస్ డిస్‌ప్లే,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్లూటూత్,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు  (జనవరి, 2015)

10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు (జనవరి, 2015)

Lenovo Vibe X2


ఫోన్ ధర రూ.19,999, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

4జీ కనెక్టువిటీ, 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
2.0 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.0,
డ్యుయల్ సిమ్ (నానో + మైక్రో),
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 10 Most Popular 4G Smartphones to Buy in January 2015. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X