క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్.. 10 చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం... శక్తివంతమైనక క్వాడ్ కోర్ ప్రాసెసర్... 1జీబి ర్యామ్.. 5 మెగా పిక్సల్ కెమెరా. మీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అదిరిందనిచెప్పాటానికి ఇంకేం కావాలి!. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.8,000 ధర పరిధిలో లభ్యమువుతన్న 10 అత్యుత్తమ క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇంటా, బయటా ఇరగదీస్తున్నట్లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. దేశవాళీ బ్రాండ్‌లు మొదలుకుని అంతర్జాతీయ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌లనే ఎంచుకోవటం ఇందుకు కారణం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్ ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది. ఇండియన్ మార్కెట్లో ప్రపంచ బ్రాండ్‌ల దూకుడుకు కళ్లెం వేసే క్రమంలో దేశవాళీ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium S1 Plus :

4.0 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,785
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris 406q

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1700ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Unite 2:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

XOLO Q1000 Opus:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,951
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A526(లెనోవో ఏ526)

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్)
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,952
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q700s

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

పానాసోనిక్ టీ11 (Panasonic T11):

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,724
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

స్పైస్ స్టెల్లార్ 509

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ, డ్యూయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో, జీపీఎస్, ఏ-జీపీఎస్).
ప్రీలోడెడ్ ఫీచర్లు : స్పైస్ క్లౌడ్, ఒపెరా మినీ, ఓఎల్ఎక్స్, గెటిట్, గ్రీట్‌జాప్.
ఫోన్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Fly F45Q:

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,333
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

నమ్మశక్యం కాని ధరల్లో... 10 శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Spice Coolpad 2 Mi-496:

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1700ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X