10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

|

సెల్ఫీ ఫోటోలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత నెలకున్న నేపథ్యంలో సెల్ఫీ ఫీచర్ ఫోన్ లకు అన్ని మార్కెట్లలో డిమాండ్ నెలకుంది. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా వేరొకరి సహాయం లేకుండా తమకు తామే స్వయంగా ఫొటో తీసుకోవడాన్ని సెల్ఫీ అంటారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సెల్ఫీ ఫోటోల ట్రెండ్ ఇటీవల కాలంలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. సెల్ఫీ ఫొటోల సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బలోపేతమైన ఫ్రంట్ కెమెరా వ్యవస్థతో కూడిన సరికొత్త సెల్ఫీ ఫోన్ లను అందుబాటులోకి తీసకువస్తున్నాయి. ఐఎఫ్ఏ 2014లో భాగంగా లెనోవో, నోకియా, హెచ్ టీసీ, హవాయి తదితర బ్రాండ్ లు సెల్ఫీ శ్రేణి స్మార్ట్ ఫోన్ లను ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో మార్కెట్లో విడుదల కాబోతున్న 10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం....

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

Xiaomi Mi 4

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్  1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్, 3080 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

Lenovo Vibe Z2

లెనోవో వెబ్ జెడ్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ పరిమాణం 148.50 x 76.40 x 7.80మిల్లీ మీటర్లు, బరువు 158 గ్రాములు, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్ 8916 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), కనెక్టువిటీ  ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర అంచనా రూ.26,000. విడుదల - అక్టోబర్ 2014.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు
 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

Nokia Lumia 730

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్ ప్రత్యేకతలు... ఫోన్ పరిమాణం 134.70 x 68.50 x 8.70 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్, 316 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్  స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు  విస్తరించుకునే అవకాశం, 6.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు ( సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్), 3యై, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), సెన్సార్లు (మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

Huawei Ascend P7

హవాయి అసెండ్ పీ7 ప్రత్యేకతలు... 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్  సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

ZTE Nubia Z7

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్, 3000 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

ZTE Nubia Z7 Mini

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

HTC Desire 820

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు... డ్యూయల్ సిమ్ నానో సిమ్ స్లాట్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌‍ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ ప్రత్యేకతతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌టీసీ కనెక్ట్, మైక్రోయూఎస్బీ), 2600 ఎమ్ఏహెచ్

లైపాలిమర్ బ్యాటరీ.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

NOKIA LUMIA 735

నోకియా లూమియా 735 ప్రత్యేకతలు... 4జీ ఎల్టీఈ కనెక్టువిటీతో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే, ఫోన్ పరిమాణం 134.70 x 68.50 x 8.90 మిల్లీమీటర్లు, బరువు 134 గ్రాములు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్, 316 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), సెన్సార్లు (మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

Lenovo VIBE X2

లెనోవో వెబ్ ఎక్స్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ చుట్టుకొలత 140.20 x 68.60 x 7.27 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర అంచనా రూ.24,043. విడుదల - అక్టోబర్ 2014.

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

10 బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లు.. త్వరలో మీ ముందుకు

Huawei Ascend Mate 7

హవాయి అసెండ్ మేట్ 7 ప్రత్యేకతలు... 6 అంగుళాల ఇన్‌సెల్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ (4×1.8గిగాహెట్జ్ కార్టెక్స్ ఎ15 4×1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఎ17) కైరిన్ 925 ప్రాసెసర్, మాలీ టీ 628 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి,3జీబి), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎమోషన్ 3.0 యూజర ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ సెన్సార్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 10 Selfie Smartphones That You Need To Know About. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X