మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతంగా విస్తరిస్తోన్న పరిశ్రమల్లో మొబైల్ పరిశ్రమ ఒకటి. స్మార్ట్‌ఫోన్‌లకు యువతరం నుంచి అమితమైన ఆదరణ లభిస్తుండటంతో ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు జోరుమీద సాగుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి స్పందన లభిస్తోంది.

 

దేశంలో అత్యధిక శాతం మంది యువత ఇంటర్నెట్ లావాదేవీలను తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను తమ సామర్థ్యాలను బట్టి యువత ఉపయోగించుకుంటున్నారు. తాజాగా 4జీ నెట్‌వర్క్ దేశంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రమఖ పట్టణాల్లో నివశించే స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫోన్ సామర్థ్యాన్ని బట్టి 4జీ సేవలను వినియోగించుకోవచ్చు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 4జీ సపోర్ట్ ఫీచర్ తో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6

ఫోన్ ధర రూ.53,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్750x1334పిక్సల్స్),
ఐఓఎస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1810 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Alpha

ఫోన్ ధర రూ.37,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

ఫోన్ బెస్ట్ ధర రూ.57,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

BlackBerry PASSPORT

ఫోన్ బెస్ట్ ధర రూ.49,389
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐతో), 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మిరాకాస్ట్, బ్లూటూత్ వీ4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ), 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8 Eye

ఫోన్ బెస్ట్ ధర రూ.37,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు 4జీ, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 820

ఫోన్ బెస్ట్ ధర రూ.25,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (267 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్, 1.0గిగాహెట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe X2

ఫోన్ బెస్ట్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

ఫోన్ బెస్ట్ ధర రూ.46,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

5.2 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీ, 3జీ ఇంకావై-ఫై సపోర్ట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Honor 6

ఫోన్ బెస్ట్ ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.42 ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై,డీఎల్ఎన్ఏ సపోర్ట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లభ్యమవుతున్న10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 6 Plus

ఫోన్ బెస్ట్ ధర రూ.62,300
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫీచర్లు:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఐఓఎస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమరా, 4జీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 2915 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Smartphones with Best 4G Connectivity Support to Buy in India. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X