క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

|

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం... శక్తివంతమైనక క్వాడ్ కోర్ ప్రాసెసర్... 1జీబి ర్యామ్.. 5 మెగా పిక్సల్ కెమెరా. మీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అదిరిందనిచెప్పాటానికి ఇంకేం కావాలి!. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోన్న 10 అత్యుత్తమ సోనీ ఎక్స్‌పీరియా క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం....

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. దేశవాళీ బ్రాండ్‌లు మొదలుకుని అంతర్జాతీయ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌లనే ఎంచుకోవటం ఇందుకు కారణం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సోనీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును మూటుగట్టుకుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా సీ3

ఫోన్ బెస్ట్ ధర రూ.21830
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక స్పెసిఫికేషన్‌లు: 5 మెగా పిక్సల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా (సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 5.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), ఈ కెమెరా ద్వారా హైడెఫినిషన్ క్వాలిటీ రికార్డింగ్ సాధ్యమవుతుంది, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (24 గంటల టాక్‌టైమ్, 1071 గంటల స్టాండ్ బై టైమ్‌తో), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్).

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు
 
క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్
ఫోన్ బెస్ట్ ధర రూ.12315
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.... ఫోన్  బరువు 143.8 గ్రాములు, చుట్టుకొలత 137.1 x 69.4 x 8.5 మిల్లీ మీటర్లు, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా టీ3
ఫోన్ బెస్ట్ ధర రూ.24,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా టీ3 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...5.3 అంగుళాల హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజిన్ 2, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8928) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ సెన్సార్‌తో, ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం, 1080 పిక్సల్ క్వాలిటీతో వీడియో రికార్డింగ్), 1.1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia M2

ఫోన్ బెస్ట్ ధర రూ.17,090
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకున అవకాశం,
1జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

ఫోన్ బెస్ట్ ధర రూ.39,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia T2 Ultra Dual

ఫోన్ బెస్ట్ ధర రూ.22,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు: 6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర  (రిసల్యూషన్720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1 Compact

ఫోన్ బెస్ట్ ధర రూ.29,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు: 4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేష్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1

ఫోన్ బెస్ట్ ధర రూ.31,415
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు: 5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్  1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-ఐయెన్ బ్యాటరీ.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z Ultra

ఫోన్ బెస్ట్ ధర రూ.29428
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు: 6.4 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్, 3050 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia C3 Dual SIM

ఫోన్ బెస్ట్ ధర రూ.21830
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Sony Xperia Smartphones with Quad Core CPU Support To Buy in India. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X