15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

|

సాధారణ ఫీచర్ ఫోన్‌లకు అప్‌డేటెడ్ వర్షన్‌గా అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు కమ్యూనికేషన్ ప్రపంచంలో కొత్త శకానికి నాందిపలికాయి. ధనిక, పేద వంటి భేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలో హుందాగా అదే సమయంలో ప్రొఫెషనల్‌గా ఉండాలనేకునే వారి కోసం పలు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Motorola New Moto X

ధర రూ.31,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటో ఎక్స్ 2014 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), కర్వుడ్ మెటల్ ఫ్రేమ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 144 గ్రాములు, ఫోన్ మందం 9.9 మిల్లీ మీటర్లు.

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

ఫోన్ బెస్ట్ ధర రూ.34,925
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.1 అంగుళాల సూపర్ అమెల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు
 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5s

ఫోన్ బెస్ట్ ధర రూ.34,165
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్), ఐఓఎస్ వీ7.0.1 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 1507 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

ఫాబ్లెట్ బెస్ట్ ధర రూ.40,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు: 5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3జీబి ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లైఐయోన్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

LG G3

ఫోన్ బెస్ట్ ధర రూ.39,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Oppo Find 7

ఫోన్ బెస్ట్ ధర రూ.37,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్  1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8

ఫోన్ బెస్ట్ ధర రూ.41,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 4 అల్ట్రా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One

ఫోన్ బెస్ట్ ధర రూ.34,559
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 4 అల్ట్రా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 64జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1520

ఫోన్ బెస్ట్ ధర రూ.36,405
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3400 ఎమ్ఏహెచ్క లై-ఐయోన్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5c

ఫోన్ బెస్ట్ ధర రూ.24,349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్), ఐఓఎస్ వీ7 డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, వై-ఫై, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 1507 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One E8

ఫోన్ బెస్ట్ ధర రూ.31,980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

LG Nexus 5

ఫోన్ బెస్ట్ ధర రూ.31,906
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Oppo Find 7a

ఫోన్ బెస్ట్ ధర రూ.31,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

 

 

 

 

 

 

 

 

 



Sony Xperia Z2

ఫోన్ బెస్ట్ ధర రూ.39,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాససెర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే

అవకాశం, 3జీబి ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

15 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

LG G Flex

ఫోన్ బెస్ట్ ధర రూ.43,875
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 6 అంగుళాల ఓఎల్ఈడి తాకేతెర (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 3500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 15 Best Smartphones Above Rs 30,000 To Buy in India. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X