బెస్ట్ 4G LTE ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఇక్కడ ఆగండి

|

కనీవినీ ఎరగని ఆఫర్లతో జియో 4జీ మార్కెట్లోకి దూసుకురావటం, రిలయన్స్‌కు పోటీగా ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్ల డేటా ధరలను తగ్గించటం వంటి అంశాలు ఇండియన్ మార్కెట్లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలను ఊపందుకునేలా చేసాయి.

బెస్ట్ 4G LTE ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఇక్కడ ఆగండి

Read More : రిలయన్స్ జియో సిమ్‌లను సపోర్ట్ చేస్తున్న 30 బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్‌ల వివరాలు..

సామ్‌సంగ్, లెనోవో, మోటరోలా, షియోమీ, లీఇకో, మైక్రోమాక్స్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో 4జీ ఎల్టీఈ ఫోన్‌లను ఇప్పటికే మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. ఇవే కాకుండా అనేక కంపెనీలు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ ఫోన్‌లను వివిధ ధర వేరియంట్‌లలో అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సెప్టంబర్‌కు గాను మార్కెట్లో సిద్ధంగా ఉన్న 20 బెస్ట్ 4జీ LTE స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం....

Motorola Moto G4 Plus

Motorola Moto G4 Plus

మోటరోలా మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.13,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

7.9 మిల్లీ మీటర్ల మందం, 5.5 అంగుళాల డిస్‌ప్లే 1080 పిక్సల్ రిసల్యూషన్ (401 పీపీఐ), నానో కోటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్ (15 నిమిషాల్లో 6 గంటల టాక్‌టైమ్), 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూ),  ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి) 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.

Xiaomi Redmi Note 3
 

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.11,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి) 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

Lenovo Vibe K5 Note (4G LTE)

Lenovo Vibe K5 Note (4G LTE)

లెనోవో వైబ్ కే5 నోట్ (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.13,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌,4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

 Samsung Galaxy J7 (2016) (4G LTE)

Samsung Galaxy J7 (2016) (4G LTE)

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016) (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.15,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi 3S Prime (4G VoLTE)

Xiaomi Redmi 3S Prime (4G VoLTE)

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్ (4G VoLTE)
బెస్ట్ ధర రూ.8,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

 Asus Zenfone 3

Asus Zenfone 3

ఆసుస్ జెన్‌ఫోన్ 3
బెస్ట్ ధర రూ.21,767
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.


5.5 అంగుళాల సూపర్ హైడెఫిినిషన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 14ఎన్ఎమ్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ,3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

LeEco Le 2

LeEco Le 2

లీఇకో లీ2
బెస్ట్ ధర రూ.11,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్
మెమరీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, బ్లుటూత్, వై-ఫై, డ్యుయల్ సిమ్ సపోర్ట్, యూఎస్బీ టైప్ - సీ), 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ అవసరం లేకుండా సీడీఎల్ఏ టైప్ - సీ జాక్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 Samsung Galaxy J5 (2016) (4G LTE)

Samsung Galaxy J5 (2016) (4G LTE)

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016) (4G LTE)
బెస్ట్ ధర రూ.13,290
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.2 అంగుళాల 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 చిప్ సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 LeEco Le Max 2 (4G LTE)

LeEco Le Max 2 (4G LTE)

లీఇకో లీ మాక్స్ 2 (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.22,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పిక్సల్ సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ 2కే రిసల్యూషన్, 2.15 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ ( ఫోన్‌ను 5 నిమిషాల ఛార్జ్ చేస్తే 3.5 గంటల టాక్ టైమ్‌ను పొందవచ్చు), 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, సెన్స్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్.

Lenovo Zuk Z1 (4G LTE)

Lenovo Zuk Z1 (4G LTE)

లెనోవో జుక్ జెడ్1 (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.13,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

OnePlus 3 (4G LTE)

OnePlus 3 (4G LTE)

వన్‌ప్లస్ 3 (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.27,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ఫ్లేతో వస్తోంది. రిసల్యూషన్ వచ్చేసరికి 1920× 1080 పిక్సల్స్. 2.5డీ కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌ 6జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్‌, 64జీబి ఇంటర్నల్ మెమరీ, వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఐఎమ్ఎక్స్298 సెన్సార్, f/2.0 అపెర్చుర్, పీడీఏఎఫ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్, 720 పిక్సల్ స్లో మోషన్ రికార్డింగ్), ఫోన్ ముందు వైపు ఏర్పాటు 8 మెగా పిక్సల్ కెమెరా ద్వారా నాణ్యమైన సెల్ఫీలతో పాటు 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్‌ను ఆస్వాదించవచ్చు.

 Lenovo K4 Note (4G LTE)

Lenovo K4 Note (4G LTE)

లెనోవో కే4 నోట్ (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.10,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Oppo F1s (4G LTE)

Oppo F1s (4G LTE)

ఒప్పో ఎఫ్1ఎస్ (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.17,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్ష‌న్,1.5 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి860 గ్రాఫిక్స్, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయ‌ల్ సిమ్, 13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ. కేవలం 0.22 సెకన్లలో ఫోన్ అన్ లాక్ తీయవచ్చు.

 Samsung Galaxy A7 (2016) (4G LTE)

Samsung Galaxy A7 (2016) (4G LTE)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016) (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.26,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7580 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్), 330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

Samsung Galaxy A5 (2016) (4G LTE)

Samsung Galaxy A5 (2016) (4G LTE)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2016) (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.21,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ), ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 Samsung Galaxy S7 (4G LTE)

Samsung Galaxy S7 (4G LTE)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.43,400
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ 534 పీపీఐ సూపర్ అమోల్డ్ ఆల్వేస్ ఆన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆక్టా కోర్ ఎక్సోనోస్ 8 ఆక్టా 8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 63జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీనరి 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ సిమ్ (నానో + నానో/మైక్రోఎస్డీ), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో బీటర్, ఐపీ68 రేటింగ్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.

 Xiaomi Mi 5 (4G LTE with VoLTE)

Xiaomi Mi 5 (4G LTE with VoLTE)

షియోమీ ఎంఐ 5 (4జీ ఎల్టీఈ విత్ VoLTE)
బెస్ట్ ధర రూ.24,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.


5.15 అంగుళాల ఐపీఎస్ డిస్‌ఫ్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌, 3జీబి ర్యామ్‌, 32జీబి ఇంటర్నల్ మెమరీ.

 

HTC Desire 628 dual sim (4G LTE)

HTC Desire 628 dual sim (4G LTE)

హెచ్‌టీసీ డిజైర్ 626 డ్యుయల్ సిమ్ (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.13,173
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.7 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం టాపుడ్ విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్. 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చుర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్‌తో),

Samsung Galaxy S7 Edge (4G LTE)

Samsung Galaxy S7 Edge (4G LTE)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.54,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ 534 పీపీఐ సూపర్ అమోల్డ్ ఆల్వేస్ ఆన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆక్టా కోర్ ఎక్సోనోస్ 8 ఆక్టా 8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 63జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీనరి 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ సిమ్ (నానో + నానో/మైక్రోఎస్డీ), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో బీటర్, ఐపీ68 రేటింగ్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.

HTC One X9 (4G LTE)

HTC One X9 (4G LTE)

హెచ్‌టీసీ వన్ ఎక్స్9 (4జీ ఎల్టీఈ)
బెస్ట్ ధర రూ.25,599
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 20 Best 4G LTE Smartphones to Buy in India in September 2016. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X