జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

|

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు ఊపందుకుంది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఎడతెరిపి లేకుండా అప్‌గ్రేడెడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరిస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన యాపిల్ ఐఫోన్ 6 అమ్మకాల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.

కేవలం 10 రోజుల వ్యవధిలో 10 మిలియన్ ఐఫోన్ 6 యూనిట్‌లను యాపిల్ విక్రయించినట్లు సమాచారం. మరోవైపు త్వరలో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 పైనా మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సెప్టంబర్ 2014గాను ఆన్‌లైన్‌లో, భారతీయుల ద్వారా అత్యధికంగా శోధించబడుతున్న టాప్ 20 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

యాపిల్ ఐఫోన్ 6

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్),
ఐఓఎస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Samsung Galaxy Note 4

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.7 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3220 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Samsung Galaxy Core 2

4.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెుమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునేు అవకాశం,
768 ఎంబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Apple iPhone 6 Plus

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఐఓఎస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Samsung Galaxy S5:

5.1 అంగుళాల సూపర్ అమోల్ట్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Sony Xperia z3:

5.2 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Samsung Galaxy Grand 2:

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Samsung Galaxy Note 3:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లైఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Xiaomi Redmi 1S:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సి్మ, 3జీ వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Motorola Moto E

4.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1జీబి ర్యామ్,
1980 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Motorola moto X (2 Gen)

5.2 అంగుళాల అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

HTC Desire 816

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 2 తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Sony Xperia Z2

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Apple iPhone 5s

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7.0.1 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్, 1507 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7 డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1507 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Nokia Lumia 530 Dual

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1430 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Samsung Galaxy Mega 2

6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Samsung Galaxy Alpha

4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్),
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
1860 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Motorola New Moto G (2nd Gen)

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2070 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

జనం మెచ్చిన 20 స్మార్ట్‌ఫోన్‌‍లు (సెప్టంబర్ 2014)

Nokia Lumia 930

5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
2420 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 20 Most Searched Smartphones In India This September. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X