రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

|

సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో భారత్ మార్కెట్ హోరెత్తుతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇక్కడ డిమాండ్ ఎక్కువుగా ఉండటంతో అన్ని బ్రాండ్‌లు ఇటు వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఫోన్‌ల తాకిడి భారత్‌కు ఎక్కువుగా ఉంది. షియోమీ, లెనోవో, వన్‌ప్లస్, జియోనీ, హువావీ, మిజు వంటి కంపెనీలు మన మార్కెట్ పై పూర్తిగా ఫోక్ చేసినట్లు తెలుస్తోంది. పోటీ వ్యాపారం నేపథ్యంలో వారానికో కొత్త ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. గడిచిన ఆగష్టులో విడుదలైన 20 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Read More : వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌‍ప్లస్ 2
బెస్ట్ ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1.3 మైక్రాన్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఓఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ, వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ Amazon విక్రయిస్తోంది. ధర రూ.24,999.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎమ్ఎక్స్5

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్ 10 ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 జీపీయూ, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (4జీ+4జీ), 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు
 
రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ2010

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6735 క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4జీ నెట్‌వర్క్ పై 8.5 గంటల టాక్‌టైమ్, స్టాండ్‌బై టైమ్ 12 రోజులు).

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

పానాసోనిక్ ఇల్యుగా స్విచ్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 2910 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా సీ5 అల్ట్రా

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), బ్రావియా ఇంజిన్ 2, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,2930 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

వివో ఎక్స్5 ప్రో

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080×1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ

5.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అసుస్ జెన్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), 4జీ ఎల్టీఈ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2 డీలక్స్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6330 జీపీయూ, 4జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్

5.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ సెల్ఫీ 2 క్యూ340

5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసరన్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవాకశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎం2 నోట్

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

పానాసోనిక్ ఇల్యుగా ఐకాన్

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో మిర్రర్ 5

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ క్లౌడ్ ఎం6

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఫికామ్ ఎనర్జీ 653

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ మారథాన్ ఎమ్4

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

లావా ఎక్స్1 సెల్ఫీ

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

జోపో స్పీడ్ 7

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

రివైండ్ : ఆగష్టులో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా ట్రెండ్

Best Mobiles in India

English summary
Top 20 Smartphones Launched in August 2015. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X