సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

|

మొబైల్ కమ్యూనికేషన్ అత్యవసరమైన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌‌లకు మార్కెట్లో రోజురోజుకు డిమాండ్ పెరుగోతుంది. కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు అనేకమంది ఆసక్తిచూపుతున్నారు. ముఖ్యంగా యువత తమకు నచ్చిన బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌‌లను ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ సెప్టంబర్‌కు గాను ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతోన్న 5 స్మార్ట్‌ఫోన్ మోడళ్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5S

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 5ఎస్ ను ప్రత్యేకత ధర పై రూ.36915కు విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక చేయండి.

ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ),ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Google Nexus 5

గూగుల్ నెక్సూస్ 5 ప్రధాన ఫీచర్లు: ఫోన్ పరిమాణం  69.17x137.84x8.59మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు, 4.95 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (445 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్‌వేగం 2.3గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 300 గంటల స్టాండ్‌బై టైమ్). కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ బ్యాండ్ వై-ఫై (24జీ/5జీ), 3జీ/4జీ ఎల్టీఈ ఇంకా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఆండ్రాయిడ్ బీమ్), వైర్ లెస్ ఛార్జింగ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

 

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Motorola New Moto G

కొత్త వర్షన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1020పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, జీపీఎస్), 2070

ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెండు స్టీరియో స్పీకర్లను ఫోన్ ముందు భాగంలో అమర్చారు. ఫోన్ బరువు 149 గ్రాములు, మందం 10.99 మిల్లీమీటర్లు.ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను రూ.12,999కి విక్రయిస్తోంది.

 

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto E

ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్‌ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999. మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్నిమోటరోలా కల్పిస్తోంది.

 

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

సెప్టంబర్ 2014... మార్కెట్లో హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Unite 2

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,999. మోటరోలా మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా విడుదలైన ఈ డివైస్ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగు, ఇంగ్లీష్ కాకుండా 19 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మైక్రోమాక్స్ యూనిటీ 2 ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాలబ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గ్రే, గ్రీన్, రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎమ్ఏడి, గేమ్స్ క్లబ్, హైక్, ఎమ్!గేమ్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!లైవ్, ఒపెరా మినీ, రివీరై ఫోన్‌బుక్, రివీరై స్మార్ట్‌ప్యాడ్, బర్న్ ద రోప్, టాయ్ స్టోరీ స్మాష్‌ఇట్, మార్బుల్ వంటి ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు.

 

Best Mobiles in India

English summary
Top 5 Best Selling Smartphones for September 2014. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X