ఆ ఫోన్‌ల ధరకు త్వరలో రెక్కలు.. త్వరపడండి!

ఫోన్ తయారీకి అవసరమైన డిస్‌ప్లే, బ్యాటరీ వంటి ప్రదాన కాంపోనెంట్ల ధరలు పెరగడం వల్ల చైనాలో ఇప్పటికే కొన్ని కంపెనీలు మూతపడిన విషయం తెలిసిందే.

|

రానున్న నెలల్లో ఫీచర్ ఫోన్‌ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫోన్ తయారీకి అవసరమైన డిస్‌ప్లే, బ్యాటరీ వంటి ప్రదాన కాంపోనెంట్ల ధరలు పెరగడం వల్ల చైనాలో ఇప్పటికే కొన్ని కంపెనీలు మూతపడిన విషయం తెలిసిందే. భారత్‌లో విక్రయించబడుతోన్న ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి అత్యధిక శాతం విడిభాగాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి.

Read More : ఫోన్ రూటింగ్.. పెద్ద రిస్క్!

5 శాతం వరకు పెరిగే అవకాశం

5 శాతం వరకు పెరిగే అవకాశం

రానున్న కాలంలో ఫీచర్ ఫోన్‌‍ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విస్తరిస్తున్నప్పటికి ఫీచర్ ఫోన్‌లను వాడే వారి సంఖ్య 50 నుంచి 60శాతంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.

రూ.500 నుంచి రూ.4,000 వరకు ..

రూ.500 నుంచి రూ.4,000 వరకు ..

ఫీచర్ ఫోన్‌ల ధరలు రానున్న రోజుల్లో రూ.500 నుంచి రూ.4,000 వరకు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూ.1500 నుంచి రూ.2000 రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 ఫీచర్ ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Metro B313
 

Samsung Metro B313

సామ్‌సంగ్ మెట్రో బీ313
బెస్ట్ ధర రూ.1,900
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

2 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే విత్ 65కే కలర్ సపోర్ట్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ప్రాప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ సపోర్ట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1000 ఎమ్ఏహెచ్ లిథియమ్ ఐయోన్ బ్యాటరీ.

 

Nokia 130 Dual SIM

Nokia 130 Dual SIM

నోకియా 130 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.1695
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫీచర్లు
1.79 అంగుళాల QVGA డిస్‌ప్లే, 32జీబి ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్, 0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Guru Music 2

Samsung Guru Music 2

సామ్‌సంగ్ గురు మ్యూజిక్ 2
బెస్ట్ ధర రూ.1,660
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

2 అంగుళాల క్వార్టర్ QVGA డిస్‌ప్లే,
256 ఎంబి ర్యామ్,
డ్యుయల్ సిమ్,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1 సంవత్సరం తయారీదారు వారంటీ.

 

Nokia 105 DS (Cyan)

Nokia 105 DS (Cyan)

నోకియా 105 డీఎస్
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

1.4 అంగుళాల డిస్‌ప్లే,
4 ఎంబి ర్యామ్,
4ఎంబి రోమ్
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Intex ULTRA 4000 (Black)

Intex ULTRA 4000 (Black)

ఇంటెక్స్ అల్ట్రా 4000 (బ్లాక్)
బెస్ట్ ధర రూ.1589
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

2.4 అంగుళాల డిస్‌ప్లే,
256 ఎంబి రోమ్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Top 5 Feature Phones to Buy in India Under Rs 2,000. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X