2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

|

2008లో తన మొదటి మొబైల్ ఫోన్‌ను విడుదల చేసిన నాటి నుంచి మైక్రోమాక్స్ అంచెలంచెలుగా విస్తరిస్తోంది. ఫీచర్ ఫోన్‌లతో ప్రారంభమైన మైక్రోమాక్స్ ప్రస్థానం క్రమంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల తయారీ వరకు విస్తరించింది. మన్నిక.. విశ్వసనీయత.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్, ఈ మూడు అంశాలు మైక్రోమాక్స్‌ను అత్యుత్తమ సంస్థగా నిలబెట్టాయి. భారత్‌లో అగ్రగామి మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీగా గుర్తింపును మూటగట్టుకున్న మైక్రోమాక్స్.. సామ్‌సంగ్, నోకియా వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు సవాల్ విసురుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2014లో చోటుచేసుకున్న 5 అత్యుత్తమ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలను మీకు పరిచయం చేస్తున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

Micromax Canvas Knight A350

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2350ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

Micromax Canvas Turbo Mini A200

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.12,499

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు
 
2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

Micromax Canvas Doodle 3 A102

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,544
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

Micromax Canvas 2 Colors A120

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకే‌తెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్, 2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ మైక్రోమాక్స్ ఫోన్‌లు

Micromax Canvas XL A119

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X