బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. నేటి ప్రత్యేక శీర్షికలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతన్న 5 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

Asus Zenfone 5

ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అసుస్ జెన్‌ఫోన్ 5 కీలక స్పెసిఫికేషన్‌‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ( ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో సిమ్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (8జీబి/16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 2110 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)
 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

Intex Aqua Curve Mini

ఫోన్ ధర రూ.7,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

Xolo Win Q900S

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

Xolo Q2000L

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,868
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో)

Intex Aqua i3

5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,399.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X