రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న 5 బడ్జెట్ ఫ్రెండ్లీ సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand Neo:

5.0 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూసన్ సామర్థ్యం 480x800పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 143.7x77.1x9.6 మిల్లీ మీటర్లు,
బరువు 163 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
 

రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand 2:

5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, (రిసల్యూషన్ సామర్థ్యం 720x1280పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 146.8x75.3x8.9మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 163 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,974
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Grand Z:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 480x800పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 143.50x76.80x9.60 మిల్లీమీటర్లు,
ఫోన్ బరువు 161 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S4 Mini:

4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540x960పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 124.60x61.30x94 మిల్లీమీటర్లు,
ఫోన్ బరువు 108 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
1900ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000లోపు ధర పరిధిలో లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S4 Zoom:

4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540x960పిక్సల్స్),
ఫోన్ చుట్టుకొలత 125.50x63.50x15.40 మిల్లీమీటర్లు,
ఫోన్ బరువు 208 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1500మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.90 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

3జీ, వై-పై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునేసౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2330ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.25,450.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X