మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటి ఆధునిక జనరేషన్‌లో పెద్ద‌స్ర్కీన్ మొబైల్ ఫోన్‌లకు ఆదరణ నెలకుంది. ఈ డిమాండ్ నేపధ్యంలో మొబైల్ తయీరీ కంపెనీలు పెద్ద డిస్‌ప్లే ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా పెద్దశ్రేణి డిస్‌ప్లే వ్యవస్థ ఇంకా 4జీ కనెక్టువిటీతో మార్కెట్లో లభ్యమవుతన్న 5 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యటరీ.
ఫోన్ ధర రూ.43,999

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం
క్లిక్ చేయండి.

 మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యటరీ.
ఫోన్ ధర రూ.43,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,990

 

 

 మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు
 

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.43,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One (M8):

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ3 స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబిర్యామ్,
2600ఎమ్ఏమెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.47,449
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 816

5.5 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ.4.42 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.24,450

 

 మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia M2

4.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X