కెమెరా అంటే ఇదే !

స్మార్ట్ ఫోన్లు అనగానే మందుగా గుర్తుకు వచ్చేది కెమెరా.

By Hazarath
|

స్మార్ట్ ఫోన్లు అనగానే మందుగా గుర్తుకు వచ్చేది కెమెరా. గత కొద్ది సంవత్సరాల నుంచి మొబైల్స్ phenomenal టెక్నికల్ అడ్వాన్స్ మెంట్ రావడంతో కెమెరా ప్రియులు హై ఎండ్ స్మార్ట్ ఫోన్ల వెంట పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన కెమెరాతో ఒప్పో ఎఫ్3 ప్లస్ దూసుకువచ్చింది. ప్రత్యేకంగా కెమెరా కోసమే ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

 

ఈ ఫోన్‌కి కెమెరానే స్పెషల్ అట్రాక్షన్ !

ఫ్రంట్ కెమెరాలో ఒక వైడ్ యాంగిల్ లెన్స్

ఫ్రంట్ కెమెరాలో ఒక వైడ్ యాంగిల్ లెన్స్

సెల్ఫీ సెంట్రిక్ ఫోన్‌ల తయారీ విభాగంలో అగ్రగామి బ్రాండ్‌గా దూసుకుపోతున్న OPPO F3 Plus పేరుతో వచ్చిన ఈ విప్లవాత్మక ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరాలో ఒక వైడ్ యాంగిల్ లెన్స్ అలానే ఒక స్డాండర్డ్ లెన్స్ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. 

 గ్రూప్ సెల్ఫీలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌

గ్రూప్ సెల్ఫీలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌

భిన్నమైన కాంభినేషన్‌లో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేకమైన కెమెరా సెన్సార్, గ్రూప్ సెల్ఫీలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. స్నాప్‌సెల్ఫీ అలానే గ్రూప్ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకునే సమయంలో యూజర్ తన అవసరాన్ని బట్టి ఈ రెండు మాడ్యుల్స్ మధ్య సెకన్ల వ్యవధిలో మారిపోవచ్చు. దీని కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ బటన్‌ను కూడా కెమెరా షట్టర్ ప్రక్కన ఒప్పో ఏర్పాటు చేసింది.

గ్రూప్ సెల్ఫీల్లో
 

గ్రూప్ సెల్ఫీల్లో

OPPO F3 Plus స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా చిత్రీకరించుకునే గ్రూప్ సెల్ఫీల్లో ఏ ఒక్కరూ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇందుకు కారణం F3 Plus ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరాలో రెండు విప్లవాత్మక టెక్నాలజీలు కలిసి పనిచేయటమే.

తక్కువ వెళుతురు కండీషన్‌లలోనూ

తక్కువ వెళుతురు కండీషన్‌లలోనూ

ఒప్పో ఎఫ్3 ప్లస్ కెమెరాలో స్ర్కీన్ ఫ్లాష్ ఫీచర్‌ను మరింతగా అప్‌డేట్ చేసారు. ఈ ఫీచర్ ద్వారా తక్కువ వెళుతురు కండీషన్‌లలోనూ హైక్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆటో మోడ్‌లో ఉంచుకోవటం ద్వారా లైటింగ్ లెవల్స్‌ను బట్టి స్ర్కీన్ ఫ్లాష్ అనేది అడ్జస్ట్ అయిపోతుంటుంది.

Palm Shutter' పేరుతో

Palm Shutter' పేరుతో

Palm Shutter' పేరుతో సరికొత్త మోడ్‌‌ను ఒప్పో తన ఎఫ్3 ప్లస్ కెమెరాలో యాడ్ చేసింది. సెల్ఫీలను చిత్రీకరించుకునే సమయంలో ఈ మోడ్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే జస్ట్ కెమెరా ముందు చేయిను కదిలించటం ద్వారా ఆటోమెటిక్ సెల్ఫీ కౌంట్ డౌన్ మొదలైపోతుంది. తద్వారా ఫోటోల్లో ఏవిధమైన బ్లర్ అలానే షేక్స్ ఉండవు.

16 మెగా పిక్సల్ కెమెరా

16 మెగా పిక్సల్ కెమెరా

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌లో విప్లవాత్మక ఫ్రంట్ కెమెరా మాత్రమే కాదు బెస్ట్ క్వాలిటీ రేర్ కెమెరా కూడా ఉంది. ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 16 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్ ద్వారా బెస్ట్ క్లాస్ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. 

తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ

తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ

తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ ఈ కెమెరా పర్‌ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
we put the oppo f3 plus camera performance real life tests results are amazing read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X