మార్కెట్లో కొత్త ఫోన్‌లు ఇవే!

|

మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు ఈ వారం కూడా కొనసాగుతూనే ఉంది. లెనోవో, షియోమీ, హువావే, పానాసోనిక్, లావా, రిలయన్స్ లైప్, ఒప్పో వంటి బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఇండియన్ మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : Wi-Fi గురించి మీకు ఎంత వరకు తెలుసు..?

లెనోవో వైబ్ కే5 ప్లస్

లెనోవో వైబ్ కే5 ప్లస్

లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ. 8,499

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

 

Panasonic

Panasonic

Panasonic Eluga Arc 2

బెస్ట్ ధర రూ.12,290

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 2450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్

ఇంటెక్స్

ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ వీ2.0
బెస్ట్ ధర రూ.6,499

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లావా ఏ68

లావా ఏ68

లావా ఏ68
బెస్ట్ ధర రూ.4,599

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల WVGA TFT డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ కెమెరా, 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ విండ్ 2

లైఫ్ విండ్ 2

లైఫ్ విండ్ 2
బెస్ట్ ధర రూ.8,299

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

6 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఒప్పో

ఒప్పో

ఒప్పో ఎఫ్1ఎస్
బెస్ట్ ధర రూ.17,990

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :
5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్ష‌న్, 1.5 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి860 గ్రాఫిక్స్, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయ‌ల్ సిమ్, 13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ. కేవలం 0.22 సెకన్లలో ఫోన్ అన్ లాక్ తీయవచ్చు, బ్లూటూత్ 4.0, 3075 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

ఆసుస్ జెన్‌ఫోన్ సెల్పీ

ఆసుస్ జెన్‌ఫోన్ సెల్పీ

ఆసుస్ జెన్‌ఫోన్ సెల్పీ
బెస్ట్ ధర రూ.12,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ రెడ్మీ 3ఎస్

షియోమీ రెడ్మీ 3ఎస్

షియోమీ రెడ్మీ 3ఎస్
బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లావా నుంచి

లావా నుంచి

లావా ఎక్స్38
బెస్ట్ ధర రూ.7,399

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

లెనోవో నుంచి

లెనోవో నుంచి

లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ. 8,499

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Best Mobiles in India

English summary
Week 31 (2016): Top 10 Smartphones Launched in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X