Cat S60తో చీకట్లోనూ స్పష్టమైన ఫోటోలు

మన కళ్లు గుర్తించలేని వేడిని ఈ ఫోన్ కెమెరా విజువలైజ్ చేసి చూపించగలదు.

|

థర్మల్ కెమెరా (Thermal camera)తో అనుసంధానించబడిన ప్రపంచమొట్టమొదటి స్మార్ట్ ఫోన్ క్యాట్ ఫోన్స్ (Cat phones) సంస్ధ భారత్‌లో విడుదల చేసింది.

క్యాట్ ఎస్60 (Cat S60) పేరుతో..

క్యాట్ ఎస్60 (Cat S60) పేరుతో..

క్యాట్ ఎస్60 (Cat S60) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.64,999. మార్చి 17 నుంచి Amazon Indiaలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచనున్నారు.

డై క్యాస్ ఫ్రేమ్‌తో..

డై క్యాస్ ఫ్రేమ్‌తో..

డై క్యాస్ ఫ్రేమ్‌తో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ 1.8 మిటర్ల ఎత్తు నుంచి క్రిందపడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచ చేస్తుంది. IP68 సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్ డస్ట్ ప్రూఫ్, షాక్‌ప్రూఫ్ అలానే వాటర్ ప్రూఫ్ కూడా. MIL-SPEC 810G సర్టిఫికేషన్‌ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది.

చీకట్లోనూ సూపర్ క్వాలిటీతో

చీకట్లోనూ సూపర్ క్వాలిటీతో

FLIR కంపెనీ రూపొందించిన అత్యాధునిక థర్మల్ కెమెరాను Cat S60 ఫోన్‌కు ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. ఈ కెమెరా చీకట్లోనూ సూపర్ క్వాలిటీతో పనిచేస్తుంది. ఇదే సమయంలో హీట్‌ లాస్, తేమ, ఇన్సులేషన్, ఓవర్ హీటింగ్ వంటి అంశాలను ఈ కెమెరా డిటెక్ట్ చేస్తుంది.

మన కళ్లు గుర్తించలేని.

మన కళ్లు గుర్తించలేని.

మన కళ్లు గుర్తించలేని వేడిని ఈ ఫోన్ కెమెరా విజువలైజ్ చేసి చూపించగలదు. 50 అడుగుల దూరంలోని ఉష్ణోగ్రతలను కూడా ఈ కెమెరా పసిగట్టి, ఆ సమాచారాన్ని మనకు అందింగలదు. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన లాక్ డౌన్ స్విచ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా 5 మీటర్ల లోతైన నీటిలోనూ ఫోన్ కెమెరా పనిచేస్తుంది.

Cat S60 ఫోన్ స్పెసిఫికేషన్స్

Cat S60 ఫోన్ స్పెసిఫికేషన్స్

4.7 అంగుళాల a-Si AHVA హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1.5GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
FLIR ధర్మల్ కెమెరా + 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా విత్ డ్యుయల్ ఫ్లాష్,
MSX టెక్నాలజీతో అభివృద్ధి చేసిన FLIR ధర్మల్ యాప్, చేంజబుల్ హీట్ పాలెట్స్ , టెంపరేచర్ స్పాట్ మీటర్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3800 mAh బ్యాటరీ.
డ్యుయల్ సిమ్ (4జీ+4జీ), వై-ఫై, బ్లుటూత్, NFC, GPS

Best Mobiles in India

English summary
World’s first thermal image scanning smartphone ‘CAT S60’ launched in India for Rs 64,999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X