ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌‌ఫోన్@రూ.18,999

|
 ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌‌ఫోన్@రూ.18,999

చైనా ఫోన్‌ల కంపెనీ జియోనీ, ఇలైఫ్ ఎస్5.1(Elife S5.1) పేరుతో ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.18,999. వచ్చే వారం నుంచి ఫోన్ మార్కెట్లో లభ్యంకానుంది. మెటాలిక్ ఫ్రేమ్ ఇంకా గ్లాస్ బాడీతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ మందం కేవలం 5.1 మిల్లీమీటర్లు.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

4.8 అంగుళాల 720 పిక్సల్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం,
జియోనీ ఆమిగో 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
1.7గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వైట్, బ్లాక్, బ్లూ ఇంకా పింక్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
World’s thinnest phone Gionee Elife S5.1 launched in India at Rs 18,999. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X