ఓపెన్ సేల్ పై Redmi Note 3

By Sivanjaneyulu
|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ (Xiaomi) తన రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మొదటి ఓపెన్ సేల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 27, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఫోన్ ఓపెన్ సేల్ పై అమెజాన్‌లో దొరకుతుందని షియోమీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను షియోమీ అందుబాటులో ఉంచనుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.9,999. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.11,999.

ఓపెన్ సేల్ పై Redmi Note 3

స్పెక్స్ విషయానికొస్తే.. 5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్. షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే మీరు చేయవల్సిన 10 ముఖ్యమైన పనులను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరుగుతోంది...

Read More : 6జీబి ర్యామ్‌తో లెనోవో ఫోన్, త్వరలో భారత్‌కు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

డివైస్‌ను అన్‌బాక్స్ చేసిన తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లే ముందు ఫోన్‌ను కనీసం రెండు గంటల పాటు ఛార్జ్ చేయండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెండు గంటల పాటు ఛార్జింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఫోన్ స్విచ్ ఆన్ చేయండి. పవర్ బటన్‌ను 3 సెకన్ల పాటు హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఫోన్ స్విచ్ ఆన్ అవుతుంది.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు
 
రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

ఫోన్ స్విచ్‌ఆన్ అయిన తరువాత లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ, English (United Kingdom) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

లాంగ్వేజ్ ఎంపిక పూర్తి అయిన తరువాత స్థానికతను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ, Indiaను సెలక్ట్ చేసుకోండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

లాంగ్వేజ్ ఇంకా లొకాలిటీ ఎంపికలు పూర్తి అయిన తరువాత డీఫాల్ట్ కీబోర్డ్ ఆప్షన్‌ను యూజర్ ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ Google Keyboardను సెలక్ట్ చేసుకోండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

ఫోన్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు అంగీకారం తెలిపి వై-ఫై లేదా డేటా ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

ఫోన్ టాప్ లెఫ్ట్ సైడ్‌లో సిమ్ స్లాట్ కనిపిస్తుంది. ఈ స్లాట్‌లో మీ సిమ్‌కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి. నెట్‌వర్క్ యాక్టివేట్ అవుతుంది.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ అవ్వండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

మీ ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసిన స్కానర్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ అయిన తరువాత ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసుకోమని ఫోన్ సూచిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా యూజర్ తన వేలిముద్ర ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. వద్దనుకుంటే ఈ ఆప్షన్ నుంచి స్కిప్ కావొచ్చు.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే చేయవల్సిన 10 పనులు

ఫోన్‌ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోండి. ఆ తరువాత మీ ఫోన్ వాడేందుకు రెడీ.

Best Mobiles in India

English summary
Xiaomi to Host First Open Sale for Redmi Note 3 on April 27: All you Need to Know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X