షియోమీ ఎమ్ఐ 4ఐ, తక్కువ ధరలో దుమ్ము రేపే ఫోన్

|

షియోమి ఎట్టకేలకు తన ‘ఎమ్ఐ 4ఐ' (Mi 4i) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 2జీబి ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్‌ను గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా షియోమి ఆవిష్కరించింది. ధర రూ.12,999. ఫోన్ ఏప్రిల్ 30 నుంచి ఈ-కామర్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుంది. ఎమ్ఐ 4ఐ ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ విండో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో అవుతుంది.

(ఫేస్‌బుక్, వాట్సాప్ ఒప్పందం వెనుక )

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

సన్‌లైట్ డిస్‌ప్లే

ఈ డిస్‌ప్లే వాతావరణానికి అనుగుణంగా తమ బ్రైట్నెస్‌ను మార్చుకుంటుంది.

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఎఫ్ 2 అపెర్చర్ తో కూడిన 5 - ఎలిమెంట్ లెన్స్ డిజైన్ ను కలిగి ఉంటుంది.  సోనీ సంస్థ తయారు చేసిన ఈ కెమెరాతో ఫోటోలు ఇంకా వీడియోలను అద్భుతంగా క్యాప్చర్ చేసుకోవచ్చు.

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు
 
షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ ఆధారంగా డిజైన్ చేయబడిన షియోమీ సరికొత్త ఎమ్ఐయూఐ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది.

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లో 3120 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని పొందుపరిచారు.

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌ 4జీ, 3జీ, 2జీ నెట్‌వర్క్ల్‌లను సపోర్ట్ చేస్తుంది.

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్,

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్),

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లు

4జీ ఎల్టీఈ, 3జీ, డ్యుయల్ సిమ్,  వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi 4i: Top features, full specifications. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X