Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

By Sivanjaneyulu
|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ ఇటీవల తన రెడ్మీ నోట్ 3 (Redmi Note 3) ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 2జీబి ర్యామ్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న మొదటి వేరియంట్ ధర రూ.9,999 కాగా, 3జీబి 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న రెండవ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న లీఇకో లీ1ఎస్, లెనోవో కే4నోట్, మోటో జీ టర్బో, హానర్ 5ఎక్స్ ఫోన్‌లకు రెడ్మీ నోట్ 3 ప్రధాన పోటీదారుగా నిలిచింది.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే..

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).

Read More: బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ .. రూ.12,000 నుంచి రూ.20,000 రేంజ్‌లో

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon.in ఫ్లాష్ సేల్స్ రూపంలో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌లోని నచ్చే అంశాలతో పాటు నచ్చని అంశాల పై విశ్లేషణను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

పెద్దదైన బ్యాటరీ

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

పూర్తి మెటాలిక్ బాడీ

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మోటాలిక్ ఫినిషింగ్‌తో వస్తోంది. ఈ మెటాలిక్ ఫినిషింగ్ ఫోన్‌కు క్లాసికల్ లుక్‌ను తీసుకువస్తుంది.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

వేగవంతమైన ప్రాసెసింగ్

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?
 
Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

పెద్దదైన డిస్‌ప్లే

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల మెరుగైన హైడెఫినిషన్ డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 720x1280 పిక్సల్స్.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

కెమెరా

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఇవి హై క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

కనెక్టువిటీ ఆప్షన్స్

2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ ఆప్షన్స్‌ను రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచారు.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ నాన్ - రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. ఇది కాస్తంత నిరుత్సాహపరిచే విషయం.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ హైబ్రీడ్ స్లిమ్ స్లాట్‌తో వస్తోంది. ఒక స్లాట్‌లో మైక్రోసిమ్ మరొక స్లాట్‌లో నానో సిమ్ ఇంకా మైక్రోఎస్డీ కార్డ్‌ను వాడుకోవల్సి ఉంటుంది. 

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ లేదు.

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Xiaomi రెడ్మీ నోట్ 3 : నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ లేదు. రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ ను పూర్తిగా ఛార్జ్ చేయాలంటే దాదాపు 80 నిమిషాల సమయం పడుతుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 3: Best And Worst Features Of The Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X