భారత్‌లో జియోమీ స్మార్ట్‌ఫోన్‌లు (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

|

చైనాలో 5 కోట్ల వినియోగదారులను కలిగి ఉన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ (Xiaomi) తన సరికొత్త ఉత్పత్తులను ఇటీవల ఇండియన్ మార్కెట్లో ప్రదర్శించింది. జియోమీ ఎమ్ఐ3, రెడ్ ఎమ్ఐ 1ఎస్, రెడ్ ఎమ్ఐ నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని జియోమీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.

 

జియోమీ ఎంఐ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... కంపెనీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు. మార్కెట్లో 16జీబి వర్షన్ జియోనీ ఎంఐ3 ఫోన్ ధర రూ.13,999.

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు:

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

జియోమీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై జియోమీ ఎంఐ3 ఫోన్ రన్ అవుతుంది.

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో),

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్,

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు
 

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

 

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

జియోమీ ఎంఐ3 ప్రత్యేకతలు

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

జియోమీ స్మార్ట్‌ఫోన్‌లు పనితీరు అలానే కంపెనీ భవిష్యత్ కార్యచరణకు సంబంధించిన వివరాలను జియోమీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా గిజ్‌బాట్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా వెల్లడించారు. ఆ వివరాలను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Orpvx0vLvQw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

రెడ్‌మై నోట్ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్ 720 పిక్సల్ ఐపీఎస్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎంఐయూఐ వర్షన్ 5ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.9,999.

రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌‍కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 300 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, . ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.

Best Mobiles in India

English summary
Xiaomi smartphones in india, Exclusive Interview with Hugo Barra, International Vice President, Xiaomi. Read more at Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X