వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

By Hazarath
|

సంచలనం రేపుతున్న వాట్సప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను తీసుకు వచ్చింది. దీంతో వాట్సప్ కు కొత్త లుక్ రానుంది. అయితే ఈ అప్ డేట్ మీకు గూగుల్ ప్లే సైట్ లో నుంచి కాకుండా కంపెనీ వెబ్ సైట్ డౌన్ లోడ్ చేసుకోవాలి. వాట్సప్ నుంచి రిలీజయిన 5 అప్ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Read more: మూగబోయిన ట్విట్టర్

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ కొత్తగా ఈ అన్ రీడ్ మార్క్ ను ప్రవేశపెట్టింది. మీకు ఇతరులు పంపిన మెసేజ్ చూడకపోయినా చూసినట్లు పంపినవాళ్లకు తెలుస్తోంది. దీంతో మీరు మెసేజ్ ఇంకా చూడకపోయినా పంపిన వాళ్లు చూసారని అనుకుంటారు. ఇప్పటికే ఉన్న మార్క్ మెసేజ్ కు ఇది పూర్తిగా భిన్నమయినది.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ కొత్తగా కష్టమ్ నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ ఫీచర్ సింగిల్ కాంటాక్ట్స్ కు మాత్రమే వర్తిస్తుంది.ఉదాహరణకు నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్ కు ఏదైనా రింగ్ టోన్ పెట్టుకోవాలనుకుంటే సాంగ్ ను సెలక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న పర్సన్ నుంచి కాల్ లేదా మేసేజ్ రాగానే ఆ రింగ్ టోన్ నీకు వినిపిస్తుంది.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్
 

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

ఇప్పుడున్న మ్యూట్ ఆప్సన్ ఓన్లీ గ్రూప్ కన్వర్షన్ కు మాత్రమే ుపయోగపడుతోంది. అయితే కొత్తగా వచ్చిన ఫీచర్ తో సింగిల్ కాంటాక్ట్ ను కూడా మ్యూట్ చేసుకోవచ్చు. ఏ కాంటాక్ట్ నైనా మ్యూట్ లో పెట్టుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ సెలక్ట్ చేసుకుని మెనూ బార్ లో కెళ్లి మ్యూట్ బటన్ సెలక్ట్ చేసుకుంటే చాలు. ఇందులో నీకు మ్యూట్ టైం కూడా కనిపిస్తుంది.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ తో మీకు వాట్సప్ కాల్ ఎక్కువైతే డాటా ను రెడ్యూజ్ చేసుకోమని అడుగుతుంది. ఛాట్, కాల్స్ కు సంబంధించిన మెనూ సెట్టింగ్ లోకి వెళితే అందులో లో లో డాటా యూజేజ్ అని కింద ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే చాలు మీ డాటా సేవ్ గురించి అడుగుతుంది.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

ఈ పీచర్ నిజం కాదని చాలా రోజుల నుంచి రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే కొత్తగా వాట్సప్ తెస్తున్న ఈ ఫీచర్ అవన్నీ అబద్దాలేనని తేలిపోయాయి. నీవు చాట్ చేసిన తరువాత దాన్ని గూగుల్ అకౌంట్ లో భద్రపరుచుకోవచ్చు. ఇది నీవు చెక్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ ఆప్సన్ లోకి వెళ్లి సెట్టింగ్ లో నెట్ వర్క్ యూజేజ్ మెనూ డాటా consumption గురించి వివరాలు అడుగుతుంది. అది ఫూర్తి కాగానే నీ డాటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయిపోతుంది. ఇందులో నీ మేసేజ్ లు,ఫోటోలు,వీడియోస్,వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp has just released a new update for Android smartphones that brings a bunch of new features for the popular app.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X