షాక్ న్యూస్: ఆపిల్ ఫోన్లకు ఇకపై అవి పనిచేయవు

ఆపిల్ డివైజ్ లు వాడే వారికి ఆ కంపెనీ ఓ షాకింగ్ న్యూస్ చెప్పబోతుంది.

By Hazarath
|

ఆపిల్ డివైజ్ లు వాడే వారికి ఆ కంపెనీ ఓ షాకింగ్ న్యూస్ చెప్పబోతుంది. 32 బిట్ యాప్స్ సపోర్టింగ్ ను ఆపిల్ ఆపివేస్తోందట. ఈ ఏడాది చివర్లో తీసుకురాబోయే ఐఓఎస్ 11తో ఈ యాప్స్ వర్క్ చేయడం ఆగిపోతుందని తెలుస్తోంది. ''ఐఓఎస్ 10.3 ప్రారంభించినప్పటి నుంచి ఐఓఎస్ పై 32 బిట్ యాప్ లను వాడుకోవాలని యూజర్లకు అలర్ట్ ఇచ్చింది.

జియోతో పోటీకి వచ్చే ఆఫర్లు

iphone 5

ప్రస్తుతం ఆ యాప్స్ ను డెవలపర్ తో అప్ డేట్ చేసుకోవాలని కంపెనీ నోటిఫికేషన్లు పంపిస్తోంది. ఒకవేళ అప్ డేట్ చేసుకోకపోతే రాబోయే ఐఓఎస్ వెర్షన్లో అవి పనిచేయవని అలర్ట్ పంపుతుంది'' టెక్ వెబ్ సైట్ 9టూ5మ్యాక్.కామ్ రిపోర్టు చేసింది.

1gbpsతో స్పీడ్‌తో జియో బ్రాడ్‌బాండ్ , 3 నెలలు ఫ్రీ !

iphone 5

2013 సెప్టెంబర్ లో లాంచ్ చేసిన ఐఫోన్ 5ఎస్ ని కూడా ఈ ఐఫోన్ దిగ్గజం 64 బిట్ అప్లికేషన్ల సపోర్టింగ్ తోనే తీసుకొచ్చింది. 64బిట్ సపోర్టుతో కొత్త యాప్స్ ను రూపొందించాలని కంపెనీ అంతకమునుపే డెవలపర్లను కూడా ఆదేశించింది.

ఐడియా జాక్‌పాట్ ఆఫర్

iphone 5

గతనెలే ఆపిల్ ఐఓఎస్ 10.3 అప్ డేట్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది ఆఖర్లో ఐఓఎస్ 11ను ఆపిల్ తీసుకురాబోతుంది.

Best Mobiles in India

English summary
Your Apple devices will stop supporting 32-bit apps with the release of iOS 11 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X