మ్యూజిక్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఉత్తమ లక్షణాలు ఒదిగి ఉన్న స్పీకర్ సిస్టంను ఎంపిక చేసుకుంటారు. ఇంట్టో ఉన్న సందర్భంలో హై-ఫై సిస్టం ద్వారా, ప్రయాణ సందర్బాల్లో హెడ్‌ఫోన్‌ల ద్వారా గుడ్ క్వాలిటీ మ్యూజిక్‌ను ఏంజాయ్ చేస్తుంటారు. సంగీతాన్ని ఆస్వాదించే క్రమంలో హెడ్‌ఫోన్‌లను వినియోగిస్తున్న పలువురు ఆసౌకర్యానికి లోనవుతుంటారు. ఇటువంటి వారికి ఉత్తమ ఆప్షన్ మినీ పోర్టుబల్ స్పీకర్ సిస్టం. ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పత్తిదారు సటెక్కి (Satechi) శక్తివంతమైన బ్లూటూత్ పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్...
సూపర్ మొబైలింగ్..స్మార్ట్ మ్యూజిక్!!
మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా మోటరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు మోటోస్మార్ట్ మిక్స్ XT550. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ డివైజ్ పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ఉత్తమ క్వాలిటీ ఆడియో వ్యవస్థ వినసొంపైన సంగీతాన్ని విడుదల చేస్తుంది. ఇతర ఫీచర్లు: ఫోన్ బరువు 131 గ్రాములు, 4 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ క్వాల్కమ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, 3మెగా పిక్సల్...
సుఖమయమైన అనుభూతి!
ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీ సంస్థ జేబర్డ్, స్పోర్ట్ బ్యాండ్ ఆకృతిలో ట్రెండీ హెడ్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. స్లీక్ ఇంకా మోడ్రన్ లుక్‌లో రూపుదిద్దకున్న ఈ సౌండ్ గ్యాడ్జెట్ ఆడియోను క్రిస్టల్ క్లియర్ శ్రేణిలో అందిస్తుంది. తలకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఈ డివైజ్ ఉంటుంది. బ్లూటూత్ ఆధారితంగా ఈ పరికరం స్పందిస్తుంది. వాల్యుమ్ కంట్రోల్, ట్రాక్ కంట్రోల్, ఆన్, ఆఫ్, పాస్, ప్లే వంటి ఆప్షన్‌లకు సంబంధించిన బటన్లను హెడ్‌సెట్ కుడి, ఎడమ భాగాల్లో...
సంగీత ప్రియులకు సుపీరియర్ గ్యాడ్జెట్!!
ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ ఐరివర్ (iRiver) బీ100 పేరుతో మ్యూజిక్ ప్లేయర్‌ను డిజైన్ చేసింది. రెండు ప్యాకెజిల్లో ఈ డివైజ్ లభ్యకానుంది. ఒకటి 4జీబి, మరొకటి 8జీబి. ఈ నెల ప్రధమాంకంలో వీటిని విడుదల చేయునున్నారు. స్మార్ట్‌ఫోన్ తరహాలో రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ వినోదపు అవసరాలను పూర్తి స్ధాయిలో తీరుస్తుంది. కేవలం 80 గ్రాముల బరవుండే ఈ మ్యూజిక్ హ్యాండ్‌సెట్‌లో పుస్తకాలతో పాటు పీడీఎఫ్‌లను చదువుకోవచ్చు. బీ100లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు:...
అదరగొట్టే న్యూస్ తో వాలిపోయింది!!
ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీ బ్రాండ్ ఆడియో టెక్నికా థండర్ లాంటి వార్తతో ముందుకొచ్చింది. ఈ కంపెనీ తాజాగా రూపొందించిన నాయిస్ – క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్ ప్రస్తుత మార్కెట్లో వేడి పుట్టిస్తుంది. అత్యాధునిక సౌండ్ స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ హెడ్‌ఫోన్ పేరు ‘ఏటీహెచ్-ఏఎన్ సీ9’.ఈ డివైజ్ డిజైనింగ్ అంశాలను పరిగణంలోకి తీసుకుంటే యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ATH-ANC9 ప్రధాన ఫీచర్లు: - ఇన్‌లైన్ మైక్రోఫోన్ కంట్రోల్, - ఫ్రీక్వెన్సీ స్పందన 10Hz,...
వినోదపు అంచులను చూపిస్తుంది!!
శామ్‌సంగ్ తన గెలక్సీ సిరీస్ నుంచి మరో ఓ శక్తివంతమైన పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను ప్రవేశపెట్టబోతుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ‘శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్’ మునుపటి వర్షన్ శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 50 ప్లస్‌కు అప్‌డేటెడ్ వర్షన్. ప్లేయర్ ముఖ్య ఫీచర్లు: * 5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, * శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * వై-ఫై, * బ్లూటూత్, * ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్...
అందరి చూపు ఆ వైపే..!!
ఆపిల్ గ్యాడ్జెట్‌లకు మ్యూజిక్ ఉపకరణాలను సమకూర్చే కంపెనీల జాబితా రోజు రోజుకు పెరగుతుతోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి ‘రాకెట్ ఫిష్’ సంస్థ వచ్చి చేరింది. ఈ కంపెనీ ప్రత్యేకించి ఐప్యాడ్ 2, ఐప్యాడ్ 3ల కోసం పోర్టబుల్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. పేరు ‘సౌండ్ ప్రిస్మ్’.ఈ మాస్ట్రర్ సౌండ్ పీస్‌ను క్రియోట్ డిజైన్ స్టూడియో డిజైన్ చేసింది. ప్రత్యేకించి ఐప్యాడ్‌లో కోసం రూపొందించబడిన సౌండ్ ప్రిస్మ్ క్లారిటీతో కూడిన హై క్వాలిటీ ఆడియోను ఉత్పత్తి చేస్తుంది....
ఫ్యాషనబుల్ ఎంపీత్రీ ప్లేయర్!!
బి లిమిటెడ్ ఎడిషన్ వేరబుల్ ఎంపీత్రీ ప్లేయర్ పేరుతో ఓ మ్యూజిక్ డివైజ్‌ను రూపొందించి డిజైన్ హౌస్ సంస్థ అద్భత ఆవిష్కరణకు ఆజ్యం పోసింది. చొక్కాకు అమర్చుకునే చిన్న మ్యూజిక్ గ్యాడ్జెట్ సాయంతో సంగీతాన్ని హెడ్‌సెట్ ద్వారా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అత్యంత తక్కువ బరువును కలిగి ఉండే ఈ పోర్టబుల్ ఎంపీత్రీ ప్లేయర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులను పెద్ద ఎత్తున ఆకట్టుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆధునీకరణలో భాగంగా చోటు చేసుకుంటున్న మార్పులను పరిగణలోకి...
వినోదపు వీరంగమే!!
శామ్‌సంగ్ తన గెలక్సీ సిరీస్ నుంచి మరో ఓ శక్తివంతమైన పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను ప్రవేశపెట్టబోతుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ‘శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్’ మునుపటి వర్షన్ శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 50 ప్లస్‌కు అప్‌డేటెడ్ వర్షన్. ప్లేయర్ ముఖ్య ఫీచర్లు: * 5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, * శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * వై-ఫై, * బ్లూటూత్, * ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్...
నేనే…….నెం.1?
ఆపిల్ ఐపోడ్ టచ్ ప్రపంచపు నెంబర్ -1 మ్యూజిక్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మ్యూజిక్ ప్లేయర్ల విభాగంలో ఆధిపత్య హోదాను అధిరోహించిన ఈ డివైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తమ క్వాలిటీ మల్టీమీడియా అనుభూతలను ఈ గ్యాడ్జెట్ చేరువచేస్తుంది. ఇంటిల్లిపాదిని వినోదాల విందులో ముంచెత్తే ఆపిల్ ఐపోడ్ టచ్ 8,32,64 జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ధరలు 8జీబి వర్షన్ – 10,500,32జీబి వర్షన్ -15,600, 64జీబి వర్షన్ – 21,000. ఐపోడ్ టచ్‌లో నిక్షిప్తం...


























Follow us on