‘సీక్రెట్’ సీన్ల కోసం..??

By Super
|
Rover Spy Tank., ‘i Phone’ Accessory!!
వరండాలో కూర్చుని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే..?, రోవర్ స్పై ట్యాంక్ (rover spy tank)ను ఉపయోగిస్తే సరి.. మీరు కదులకుండా ఇంట్లో పరిస్ధితిని విజువల్స్ రూపంలో చూడొచ్చు.

గ్రహాల పై తిరిగే రోవర్స్ మాదిరిగా ఈ రోవర్ స్పై ట్యాంక్ గ్యాడ్జెట్ మీ చెప్పు చేతల్లో పని చేస్తుంది. అమర్చని వీల్స్ ఆధారితంగా నడిచే ఈ స్పై ట్యాంగ్ నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించి అక్కడ నడుస్తున్న వ్యవహారాన్ని వీడియోలు, ఫోటోలు రూపంలో బంధించి వై-ఫై సిగ్నలింగ్ వ్యవస్థ ఆధారితంగా మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ కు పంపిస్తుంది.

 

‘స్ఫై ట్యాంక్’లో అమర్చిన శక్తివంతమైన కెమెరాలు గదిలో జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఆమెరికాలో ఈ గ్యాడ్జెట్ ను వృద్ధి చేశారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X