‘దమ్ము’న్నోడి చేతిలో సింహంలాంటి ఫోన్!!

Director Boyapati Srinu with Apple Phone

  పై చిత్రంలో ఆపిల్ ఫోన్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఆ వ్యక్తి మాస్ సినిమాలను రూపొందించటంలో దిట్ట. ఆయనే బోయపాటి శ్రీను. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించి వరస విజయాలను నమోదు చేస్తున్న ఈ దర్శకుడు గురువారం హైదరాబాద్‌లో ప్రదర్శించిన ‘డిపార్ట్‌మెంట్’ ప్రీమియర్ షోలో పాల్గొనేందుకు విచ్చేసిన సమయంలో కెమెరాలకు ఇలా చిక్కారు. అమితాబచ్చన్, సంజయ్ దత్ వంటి ప్రముఖ హిందీనటులతో రామ్‌గోపాల్ వర్మ్ నిర్మించిన ఈ చిత్రంలో రాణాదగ్గుపాటి పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. మంచు...

మొబైల్ ధరలు పెరిగే అవకాశం!

Apple iPhone 5 to enter production in June

సెల్‌ఫోన్ల ధరలు మరో సారి పెరిగే సూచననలు కనిపిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అనూహ్యంగా పడిపోవడమే ఇందుకు కారణం. డాలర్ విలువ రోజురోజుకూ పెరుగుతుండడంతో సెల్‌ఫోన్ కంపెనీలు బెంబేలెత్తున్నాయి. భారత్‌ మార్కెట్లో అమ్ముడవుతున్న ఫోన్లలో సగానికంటే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. కొనుగోళ్లు డాలర్ రూపంలో జరుగుతుండడంతో ధరల భారం తడిసి మోపెడై కంపెనీలకు దిక్కుతోచడం లేదు. ఇక ధరలు పెంచితేగానీ మార్కెట్లో నిలదొక్కుకోలేమనే భావనకు వచ్చాయి. నోకియా, సామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ తదితర కంపెనీలకు...

హిట్ కొట్టాలన్న ధృడ సంకల్పంతో?

Apple iPhone 5

  దిగ్గజ బ్రాండ్ ఆపిల్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న ఐఫోన్5 మార్కెట్ అంచనాలను ఆమాంతం పెంచేసింది. ఈ ఫోన్ డిజైనింగ్ అదేవిధంగా ఆవిష్కరణకు సంబంధించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశముందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే పరిమాణం 4 అంగుళాలు ఉండొచ్చని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ పెద్ద స్ర్కీన్‌ల తయారీ ప్రక్రియ బాధ్యతలను జపాన్, కొరియా దేశాలకు...

ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత సులభతరం

Intel

  గ్రామీణ ప్రాంతాల్లో సైతం అంతర్జాల (ఇంటర్నెట్) వినియోగాన్ని సులభతరం చేస్తూ కొత్త తరహా ఆవిష్కరణకు ప్రాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్ శ్రీకారం చుట్టింది. ‘దర్ఫణ్’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఇంటెల్ లాంచ్ చేసింది. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిషు, గుజరాతీ, మరాఠీ వంటి 6 భాషల్లో దర్పణ్ లభిస్తుంది. ఇంటర్నెట్‌ను వినియోగించుకునేందుకు బ్రౌజర్ ఉపయోగించాల్సిన పని లేకుండా ఇది సహాయకారిగా ఉంటుంది. కంప్యూటర్‌లోకి...

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు?

Android Jellybean device to be launched in 2012

  రెండు దిగ్గాజల మధ్య త్వరలో నెలకొననున్న భీకర పోటీకి సంబంధించి విశ్లేషణలు వేడెక్కుతున్నాయి. గుగూల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 జెల్లీబీన్’, మైక్రోసాఫ్ట్ లెటెస్గ్ ఆపరేటింగ్ సిస్టంలు ‘విండోస్ 8’లు కొద్ది మాసాల తేడాతో విడుదల కానున్న నేపధ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. జెల్లీబీన్ వోఎస్ జూన్ నుంచి అందుబాటులోకి రానుంది. విండోస్ 8ను అక్టోబర్‌లో లాంచ్ చేస్తున్నట్లు సమాచారం . ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వోఎస్‌తో రూపుదిద్దుకున్న హ్యాండ్‌సెట్‌లు 2012 చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు...

197 టాపప్‌తో 42,000 సెకన్ల టాక్‌టైమ్!

Vodafone

  టెలికం కంపెనీ వొడాఫోన్ రాష్ట్రంలోని ప్రీ-పెయిడ్ వినియోగదారుల కోసం రూ.197 విలువ గల ‘బడా బోనస్ కార్డ్’ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని లోకల్ నెట్‌వర్క్‌లకు పనిచేసే విధంగా 42,000 సెకన్ల టాక్‌టైంను ఆఫర్ చేస్తోంది. నాలుగు వారాల కాల పరిమితి గల ఈ ప్యాక్ ఇ-టాప్ అప్ ద్వారా అందుబాటులో ఉందని వొడాఫోన్ తెలిపింది. రూ.18 రీఛార్జ్‌తో, 4000 సెకన్ల ఫ్రీ టాక్‌టైమ్!! ప్రముఖ టెలికం ఆపరేటర్ యూనినార్, రాష్ట్ర చందాదారలు కోసం ప్రత్యేక...

టార్గెట్ ఆ ముగ్గురే..?

Karbonn A9 Android phone for Rs 9,000

  ఎంట్రీస్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్న సామ్‌సంగ్, ఎల్‌జీ, హెచ్‌టీసీ బ్రాండ్‌లను అడ్డుకునేందుకు కార్చన్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ బ్రాండ్ ఇటీవల కాలంలో రెండు స్మార్ట్‌పోన్‌లను ప్రకటించింది. కార్బన్ ఏ7,ఏ9 మోడళ్లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఉత్తమమైన స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉండటంతో మార్కెట్ అంచనాలు జోరందుకున్నాయి. వీటి విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే, కార్బన్ ఏ9...

రాత్రి జాగారానికి చెక్.. చిన్నారులను నిద్రపుచ్చే ఫోన్ అప్లికేషన్!!

Matthew Nifield

  కొత్తగా తల్లిదండ్రులయిన వారు ఇక పై తమ పిల్లలను నిద్రపుచ్చటానికి ఆపసోపాలు పడనక్కర్లేదు… రాత్రళ్లు నిద్రమాని వారి కోసం జాగారం చేయ్యాల్సిన శ్రమ అంతకన్నా లేదు. రాత్రుళ్లు మారాం చేస్తున్న తన కవల పిల్లలను నిద్రపుచ్చటం కోసం బ్రిటన్‌కు చెందిన మాథ్యు నిఫీల్డ్ రూపొందించిన ‘వైట్ నాయిస్ అంబియన్స్’ అనే ఫోన్ అప్లికేషన్ ఇప్పుడు కొన్ని వందల దంపతుల కష్టాలను తీరుస్తుంది. ఫోన్ లేటా టా్బ్లెట్ కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈ అప్లికేషన్ కొన్ని రిలాక్సింగ్...

గుప్పుమన్న పుకార్… ఖండించిన నోకియా?

Nokia 808

  నోకియా ప్రకటించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘808 ప్యూర్ వ్యూ’ ధర విషయంలో వ్యక్తమవుతున్న పుకార్లను నోకియా వర్గాలు ఖండించాయి. ఫోన్ ఆవిష్కరణ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా నోకియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 41 మెగా పిక్సల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దకుంటున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను తొలిగా 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచయం చేశారు. ఈ ఫోన్‌లోని ఇమేజింగ్ అల్గోరిథంలను నోకియా, కార్ల్‌‌జిస్ ఆప్టిక్స్‌లు అభివృద్ధి...

రికార్డులు ఖాయం!

Spice to launch Android 4.0 ICS phones

  దేశ వ్యాప్తంగా వేడి పుట్టిస్తున్న బ్రాండ్ స్పైస్ మొబైల్స్ మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్’ ఆధారితంగా పనిచేసే హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టేందుకు స్పైస్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఐదు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తాజా చర్యతో, స్పైస్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఫోన్‌లను ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్‌గా రికార్డులకెక్కుతుంది. దేశీయ బ్రాండ్ అయిన స్పైస్ డ్యూయల్ సిమ్...