హద్దులు దాటిన తెలివి!

|

మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ వస్తే చాలు ఆ టెక్నాలజీ గురించి గంటల తరబడి చర్చించుకుంటాం. ఆ సాంకేతికత పాతదయ్యేలోపు మరో సాంకేతికత మార్కెట్లో కనువిందు చేయటం గత కొన్ని సంవత్సరాలుగా పరిపాటిగా మారిపోయింది. లాస్ వేగాస్ వేదికగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో' సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో కనువిందు చేస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సీఈఎస్ 2015లో కనువిందు చేసిన 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

 

ఇంకా చదవండి: ఫోన్ కోసం కిడ్నీ అమ్మిన ఘనుడు

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

డిజిటల్ స్మార్ట్ ఇన్సోల్

 

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

సోనీ సింఫనిక్ లైట్

ఈ ల్యాంప్ వెళుతురుతో పాటు మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను చేరువుచేస్తుంది.

 

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

డిజిటల్ సాంకేతికతతో కూడిన ఈ బెల్ట్ మీ శరీరానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది.

 

 

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు
 

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

SleepIQ kids bed (స్లీప్‌ఐక్యూ కిడ్స్ బెడ్)

ఈ బెడ్ మీ చిన్నారి నిద్రను లెక్కిస్తుంది.

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

బయోనిక్ బర్డ్

120 డాలర్లు ఖరీదు చేసిన ఈ బయోనిక్ పక్షిని స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించుకోవచ్చు.

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

Petcube (పెట్‌క్యూబ్‌)

ఈ పెట్‌క్యూబ్‌ డివైస్ మీ పెంపుడు జంతువును  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

 

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

Budgee robot (బడ్జీ రోబోట్)

ఈ బడ్జీ రోబోట్ మీ లగేజీని ఎక్కడికి కావాలంటే అక్కడికి మోసుకువెళుతుంది.

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

Baby Glgl (బేబీ గిగీ)

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

Parrot Pot (ప్యారట్ పాట్)

ఈ పాట్ మీ మొక్కలను ఎప్పటికప్పుడు సంరక్షిస్తుంది.

 

 10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

10 వైవిద్యభరితమైన టక్నాలజీ గాడ్జెట్‌లు

క్విట్‌బిట్ లైటర్

 

Best Mobiles in India

English summary
10 Gadgets that are Either Genius or Insane. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X