భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

|

పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని జాగృత పరిచే క్రమంలో ఏటా ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించటం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 1970 ఏప్రిల్ 22న మొదటి ‘ఎర్త్ డే'ను నిర్వహించటం జరిగింది. అభివృద్ధి పేరుతో భూమికి అనేక రకాలుగా విఘాతం కలిగిస్తున్నాం. పరిశ్రమల ద్వారా ఉత్పన్నమవుతోన్న కాలుష్యం.. చెట్ల నరికివేత.. సహజ నిక్షేపాల వెలికితీత వంటి అంశాలు భూమిని మరింతగా కుంగదీస్తున్నాయి. పర్యావసానంగా భూకంపాలు.. సునామీలు విరుచుకుపడుతున్నాయి. ఇక భూమికి కవచంలా ఉన్న ఓజోన్ పొరకు గ్రీన్‌హౌస్ వాయువులు తూట్లు పొడుస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.(తక్కువ బడ్జెట్‌లో.. బెస్ స్మార్ట్‌ఫోన్)

పరిశ్రమలు విడుదల చేసే వాయువుల ప్రభావంతో వాతావరణంలో అసమానతలు ఏర్పడుతున్నాయి. ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం కూడా ప్రకృతికి చేటు తెస్తోంది. పర్యావరణ పరీరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన ‘ఎర్త్ డే'ను పురస్కరించుకుని పర్యావరణానికి అనుకూలమైన 10 గ్రీన్ గ్యాడ్జెట్లను మీకు పరిచయం చేస్తున్నాం..

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

నీటి ఆధారంగా స్పందించే అలారమ్ క్లాక్

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

సోలార్ శక్తి ఆధారంగా స్పందించే ఫ్లాష్ లైట్

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

పామా ఇకో నేవిగేటర్ శాటిలైట్ నావిగేషన్ సిస్టం

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’
 

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

యూఎస్బీ సెల్ బ్యాటరీస్

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

సోలార్ ట్రావెలింగ్ బ్యాగ్

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

సెల్ఫ్ జనరేషన్ డిజిటల్ కెమెరా

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

అసుస్ బాంబో సిరీస్ ల్యాప్‌టాప్స్

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

హెచ్‌పీ ఫోటో‌స్మార్ట్ ఇస్టేషన్ సీ510 ప్రింటర్

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

లెనోవో థింక్‌స్టేషన్స్ ఎస్30, సీ30, డీ30

90 శాతం వరకు శక్తిని ఈ స్టేషన్స్ ఆదా చేస్తాయి.

 

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

భూమి కోసం ఓ రోజు, అదే ‘ఎర్త్ డే’

వన్ ల్యాప్‌టాప్ ఫర్ చైల్డ్ ఎక్స్ఓ 3.0

Best Mobiles in India

English summary
10 'Green' Tech Products To Celebrate On Earth Day. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X