ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

|

ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలను చెల్లిస్తోన్న పరిశ్రమల జాబితాలో ఐటీ పరిశ్రమ మొదటి స్థానంలో ఉందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఐటీ విభాగంలో ఉద్యోగి ప్రోగ్రామింగ్ స్కిల్‌ను బట్టి వేతన విలువ ఉంటుంది. గ్లాస్‌ డోర్ సర్వే ప్రకారం 2015కు గాను అత్యధిక వేతనాలను చెల్లిస్తోన్న 10 టెక్నాలజీ ఉద్యోగాల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

 

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్స్ ముందంజలో ఉణ్నారు వీరి వార్షిక మూల వేతనం $130,891.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌లు రెండవ స్థానంలో ఉన్నారు. వీరి వార్షిక మూల వేతనం $123,747

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్
 

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌లు మూడవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $121,522.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో అనలిటిక్స్ మేనేజర్లు నాలుగవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $115,725.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో ఐటీ మేనేజర్లు ఐదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $115,725.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో ప్రొడక్ట్ మేనేజర్లు ఆరవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $113,959.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో డేటా సైంటిస్ట్‌లు ఏడవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $105,395.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో సెక్యూరిటీ ఇంజినీర్లు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $102,749

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్లు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $101,330.

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

ఆ 10 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భలే డిమాండ్

గ్లాస్ డోర్ సర్వే ప్రకారం అత్యధిక వేతానాలను అందుకుంటున్న టెక్నాలజీ ఉద్యోగుల జాబితాలో హార్డ్వేర్ ఇంజనీర్లు పదవ స్థానంలో ఉన్నారు. వీరి సగటు వార్షిక మూల వేతనం $101,154.

Best Mobiles in India

English summary
10 highest-paying tech jobs. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X