మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

|

వాల్‌స్ట్రీట్ జర్నల్ అంచనాలను తలకిందులు చేస్తూ (సెప్టంబర్ 28- డిసెంబర్ 28, 2014తో) ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను యాపిల్ వెల్లడించింది. యాపిల్ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు ఈ త్రైమాసికంలో నమోదు చేయగలిగామని యాపిల్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

యాపిల్ ఈ క్వార్టర్‌లో 7.45 కోట్ల ఐఫోన్‌లను విక్రయించింది. 74.6 బిలియన్ డాలర్ల (రూ.4,47,600 కోట్లు) వ్యాపారం పై 18 బిలియన్ డాలర్ల (రూ.1.08 లక్షల కోట్ల) లభాన్ని గడించింది. యాపిల్ గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లు అత్యధికంగా అమ్ముడు కావటం, చైనాలో రెట్టింపు కొనుగోళ్లు జరగటమే ఈ ఘనతకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కార్పొరేట్ చరిత్రలోనే యాపిల్ నమోదు చేసిన రికార్డ్ స్థాయి లాభాలకు సంబంధించి పలు ఆసక్తికర వాస్తవాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

యాపిల్ ఈ క్వార్టర్‌లో ఐఫోన్‌ల ద్వారా సాధించిన రెవెన్యూ $51.2 బిలియన్లు. యాహూ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పోలిస్తే ఇది అత్యుత్తమమైనది.

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

2014 మూడవ త్రైమాసికంలో గూగుల్ సాధించిన మొత్తం రెవెన్యూ $16.5 బిలియన్‌తో పోలిస్తే యాపిల్ ఐఫోన్‌ల ద్వారా వచ్చిన ఆదాయం మూడు రెట్లు అధికంగా ఉంది.

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్
 
మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మైక్రోసాఫ్ట్ మొత్తం క్వార్టర్లీ ఆదాయం $26.5 బిలియన్‌తో పోలిస్తే యాపిల్ ఐఫోన్‌ల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది. 2014, 4వ క్వార్టర్‌కు గాను యాపిల్విక్రయించిన 74.5 మిలియన్ల ఐఫోన్ యూనిట్లు, మైక్రోసాఫ్ట్ విక్రయించిన ఫోన్‌ల కంటే 7 రెట్లు అధికం.

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మైక్రోసాఫ్ట్ మొత్తం క్వార్టర్లీ ఆదాయం $26.5 బిలియన్‌తో పోలిస్తే యాపిల్ ఐఫోన్‌ల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది.

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

2011 ఆర్థిక సంవత్సరం మొత్తానికి గాను యాపిల్ విక్రయించిన మొత్తం ఐఫోన్ యూనిట్ లతో పోలిస్తే, ఈ క్వార్టర్‌కు గాను యాపిల్ విక్రయించిన 74.5 మిలియన్ల ఐఫోన్ యూనిట్లే అధికం.

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

నెట్‌ఫ్లిక్స్ 54.5 మిలియన్ల చెల్లింపు చందాదారులను కలిగి ఉంది ఈ సంఖ్యతో పోలిస్తే యాపిల్ విక్రయించిన ఐఫోన్ యూనిట్ల సంఖ్య 20 మిలియన్లు అధికం.

 మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

యాపిల్ వద్ద ఉన్న $178 బిలియన్ల క్యాష్‌తో ఐబీఎమ్‌ను కొనుగోలు చేయగా ఇంకా 25 బిలియన్లు మిగిలే ఉంటాయి.

 మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

యాపిల్ తన వద్ద ఉన్న $178 బిలియన్ల క్యాష్‌తో ఫోర్డ్, జీఎమ్, టెస్లా కంపెనీలను కొనుగోలు చేసినప్పటికి, $41.3 బిలియన్ డాలర్లు ఇంకా మిగిలే ఉంటాయి.

 మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

యాపిల్ గడిచిన త్రైమాసికంలో 21.4 మిలియన్ల ఐప్యాడ్‌లను విక్రయించగలిగింది.

 మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

మూడు నెలల్లో లక్ష కోట్ల లాభం, దుమ్ము రేపిన యాపిల్

యాపిల్‌కు ఐప్యాడ్‌ల ద్వారా వచ్చిన రివెన్యూ $9 బిలియన్ల మొత్తంలో $6.6 బిలియన్ల డాలర్లతో గోప్రో కంపెనీని కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
10 Mind-Blowing Facts About Apple's Latest Quarter. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X