మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

|

అత్యధిక శాతం విండోస్ యూజర్లు తమ కంప్యూటింగ్ డివైస్ లలో వెబ్ బ్రౌజింగ్ నిమిత్తం ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ వంటి బ్రౌజర్ లను వాడుతుంటారు. ఈ మూడు బ్రౌజర్ లకు ప్రత్యామ్నాయంగా అనే వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మీ అభిరుచులకు పెద్దపీట వేస్తూ గేమింగ్, ప్రైవసీ, మీడియా ఇలా అనేక విభాగాలకు సంబంధించి ప్రత్యేకమైన బ్రౌజర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు ఉపయోగపడే ముఖ్యమైన బ్రౌజర్ల వివరాలను మీముందుంచుతున్నాం....

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Torch

విభాగం: మీడియా

ఈ బ్రౌజర్ ద్వారా మ్యూజిక్ ఇంకా గేమ్స్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Lunascape

విభాగం: బ్రౌజింగ్

ఈ బ్రౌజర్ ద్వారా కావల్సిన విషయాలను బ్రౌజ్ చేసుకోవచ్చు.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Comodo IceDragon

విభాగం: సెక్యూరిటీ

ఈ ఫీచర్ రిచ్ సెక్యూరిటీ బ్రౌజర్ మీరు బ్రౌజ్ చేసే వెబ్ పేజీలను స్కాన్ చేసి మాల్వేర్ నుంచి దూరంగా ఉంచుతంది.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!
 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Vivaldi

పవర్ యూజర్ల కోసం డిజైన్ చేసిన ఈ వేగవతమైన వెబ్ బౌజర్ ద్వారా బోలెడంత సమాచారాన్ని పొందవచ్చు.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

SeaMonkey
10 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ఈ బ్రౌజర్ ఇప్పటికి అత్యుత్తమ కొనసాగుతోంది. హార్డ్ కోర్ వెబ్ యూజర్లకు సీమంకీ బ్రౌజర్ బెస్ట చాయిస్.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Midori

ఈ లైట్ వెయిట్ బ్రౌజర్ లైనక్స్ ఇంకా విండోస్ వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Maxthon Cloud Browser

ఈ బ్రౌజర్ మల్టీ-డివైస్ బ్రౌజింగ్‌కు ఉపకరిస్తుంది.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Epic Privacy Browser

ప్రైవసీ బ్రౌజింగ్‌ను ఇష్టపడే వారి కోసం.

 

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

మీ కోసం 10 స్పెషల్ బ్రౌజర్లు!

Browzar
ప్రైవసీ బ్రౌజింగ్‌ను ఇష్టపడే వారి కోసం.

Best Mobiles in India

English summary
10 specialized browsers that will make you forget about Chrome, Firefox and IE. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X