వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

|
వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

మనుషులు మధ్య కమ్యూనికేషన్ సంబంధాలను వాట్స్‌యాప్‌ పూర్తిగా మార్చేసింది. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత కమ్యూనికేషన్ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. వాట్స్‌యాప్‌ ద్వారా మిత్రులు అలానే కుటుంబ సభ్యులతో సంభాషించుకుంటున్న తీరు కొత్త సంస్కృతి తెర తీస్తోంది. ఇది మంచా, చెడా అన్నది పక్కనపెడితే స్మార్ట్ కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇదొక సరికత్త పోకడగా మనం భావించవచ్చు. వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాల తీరుతెన్నులను ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

వాట్స్‌యాప్‌ అందుబాటులోకి రాకముందు మనం ఓ మిత్రుని ఇంటికి వెళ్లినప్పుడు అతని ఇంటి డోర్‌ బెల్‌ను రింగ్ చేసే వాళ్లం. ఆ తరువాత వాళ్లు మనల్ని రిసీవ్ చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వాట్స్‌యాప్‌‌తో టచ్‌లో ఉండటం ద్వారా డోర్‌ బెల్‌ రింగ్ చేయకుండానే మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

వాట్స్‌యాప్‌ అందుబాటులోకి రాకముందు పండుగులు, పుట్టిన రోజులకు ఫోన్ కాల్ లేదా ఎస్ఎంఎస్ చేసే వాళ్లం. వాట్స్‌యాప్‌‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోన్ కాల్ అలానే ఎస్ఎంఎస్‌లను మర్చిపోయే పరిస్థితికి వచ్చాం.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

ఎస్ఎంఎస్ లాంగ్వేజ్‌లో ఉండే స్టాండర్డ్ స్మైలీలు, ఎమోటికాన్‌లకు యువత స్వస్తి చెప్పే పరిస్థితి ఏర్పడింది. వాట్స్‌యాప్‌లో విభిన్నమైన భావవ్యక్తీకరణలతో అందుబాటులో ఉంచిన ఎమోజీలకు యూత్ నుంచి మంచి స్పందన లభిస్తోంది.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

వాట్స్‌యాప్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలను సెకన్ల వ్యవధిలో షేర్ చేసుకోగలుగుతున్నారు.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

వాట్స్‌యాప్‌‌లో ఏర్పాటు చేసిన గ్రూప్ చాట్స్ ఫీచర్‌లో భాగంగా మనకు అక్కర్లేని మిత్రులను శాశ్వత మ్యూట్‌లో ఉంచేస్తున్నాం.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

వాట్స్‌యాప్‌ ద్వారా వీడియోలను సెకన్ల వ్యవధిలో మిత్రులకు షేర్ చేసుకుంటున్నాం.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

వాట్స్‌యాప్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫన్ని ఫోటోల సంస్కృతి విపరీతంగా విస్తరించింది. ఈ ఒరవడి అంతకంతకు విస్తరిస్తూనే ఉంది.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

టెలీ మార్కెటర్లు తమ మార్కెట్ విస్తరణలో భాగంగా వినియోగదారులకు వాట్స్‌యాప్‌ ద్వారా చేరువవుతున్నారు.

వాట్స్‌యాప్‌తో మారిపోయిన కమ్యూనికేషన్ సంబంధాలు (ఇలా)

వాట్స్‌యాప్ ఇటీవల బ్లూటిక్స్ రీడ్ రిసిప్ట్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మీరు పంపిన సందేశం పక్కన సింగిల్ బ్లూ‌టిక్ కినిపించినట్లయితే సదరు మెసేజ్ అవతలి వ్యక్తికి చేరినట్లు అర్థం, రెండు బ్లూ‌టిక్ మార్క్‌లు (2 Blue Tick Marks) కనిపించినట్లయితే సదరు మెసేజ్‌ను అవతలి వ్యక్తి చదివినట్లు అర్ధం.

Best Mobiles in India

English summary
10 Undeniable Ways WhatsApp Has Totally Changed The Way We Communicate. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X