మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

|

ప్రతి 10 మందిలో కనీసం ఐదగురు దగ్గర స్మార్ట్ ఫోన్ లు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ల వినియోగం విస్తృతంగా పెరుగుతోన్న నేపథ్యంలో రకరకాల ఫీచర్లతో పాటు అప్లికేషన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇన్ని ఫీచర్లను మన డివైస్ లలో నిక్షిప్తం చేసుకుంటున్నపుడు స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు...

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసే సమయంలో "https" యూఆర్ఎల్ లింక్‌ను మాత్రమే వాడండి.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌కు ఓ శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్‌ను మీరు తప్ప ఎవరూ ఓపెన్ చేయలేరు.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీరు ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే తప్పనిసరిగా ‘ఫైండ్ మై ఫోన్' ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ సాఫ్ట్‌వేర్ మీ ఫోన్‌కు రక్షణ కవచంలా ఉంటుంది.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌లోని ఆటోమెటిక్ వై-ఫై కనెక్షన్ ఫీచర్‌ను ఆఫ్ చేయండి.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

అనుమానాస్పద ఈ-మెయిల్స్ అలానే సోషల్ మీడియా రిక్వస్ట్‌లకు స్పందించకండి.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు గుర్తింపున్న అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించండి. ఇంటర్నెట్ నకిలీ అడ్వర్టైజ్‌మెంట్‌లను నమ్మి మోసపోవద్దు.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ యాప్‌కు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను క్షుణ్నంగా పరిశీలించండి.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

ప్యాకేజ్ ట్రాకింగ్ స్కామ్‌లకు దూరంగా ఉండండి.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మోసపూరిత వై-ఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండండి.

 మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు

హ్యాక్ చేసేందుకు సాధ్యం కాని శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.

Best Mobiles in India

English summary
10 Ways to Keep Your Phone Safe. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X