ఆ ఫోన్‌లో హీటింగ్ సమస్యే ఉండదా..?

|

స్మార్ట్‌ఫోన్‌లు ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తోన్న నేపథ్యంలో వీటి నిర్మాణం రోజురోజుకు కొత్త పుంతల తొక్కుతోంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో పోటీగా స్మార్ట్‌ఫోన్‌లు పరిగెడుతున్నాయంటే, అందుకు కారణం ప్రాసెసింగ్ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులే. ప్రాసెసింగ్ చిప్‌సెట్‌ల తయారీలో వెలుగు చూసిని అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫోన్ మల్టీ టాస్కింగ్ ఇంకా గేమింగ్ సామర్థ్యాలను పూర్తిగా మార్చేసింది.

ఆ ఫోన్‌లో హీటింగ్ సమస్యే ఉండదా..?

క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌తో మార్కెట్లో లాంచ్ అయిన ఫోన్‌లకు తొలినాళ్లలో విపరీతమైన ఆదరణ లభించింది. ఆ తరువాత క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌ల స్థానాన్ని ఆక్టా కోర్ చిప్‌సెట్‌లు భర్తీ చేసేసాయి. ఆక్టా‌కోర్ ప్రాసెసర్ పై రన్ అయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను శక్తివంతమైన ఫోన్ అనుకుంటే పొరబడినట్లే. ప్రాసెసర్‌కు కోర్స్ అనేవి ఎంత ముఖ్యమో దాని వెనకాల ఉండే SoC కూడా అంతే ముఖ్యం.

Read More: కొత్త పోన్‌కు నెల దాటితే సగం ధరే

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

స్మార్ట్‌ఫోన్‌లలో తొలినాళ్లలో 28nm ప్రాసెసింగ్ చిప్‌సెట్‌లను ఉపయోగించేవారు. కాలక్రమంలో వాటి స్థానాన్ని 20nm చిప్‌సెట్‌లు భర్తీ చేసేసాయి. ఇప్పుడు 20nm చిప్‌సెట్‌లు పాతబడిపోవటంతో వీటికి ప్రత్యామ్నాయంగా 16నానోమీటర్ ఫాబ్రికేషన్ నోడ్ చిప్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకరావటం జరిగింది.

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఈ ప్రాసెసింగ్ చి‌ప్‌సెట్ తక్కువ శక్తిని ఖర్చు చేసుకుని, మెరుపు వేగంతో స్పందించగలదు. 20nm చిప్‌సెట్‌లతో పోలిస్త మరింత నాజూకుగా కనిపించే 16nm చిప్‌సెట్‌లు 40 శాతం తక్కువ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని కనబర్చగలవు. కైరిన్ 650 16nm చిప్‌సెట్‌తో వచ్చే ఫోన్‌లలో హీటింగ్ సమస్య చాలా తక్కువగా ఉంటుంది.

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

ఫోన్ నిదానించటం, లాగింగ్‌కు గురికావటం వంటి అవాంతరాలు దాదాపుగా ఉండవు. హెవీ యాప్స్‌ను సైతం ఈ చిప్‌సెట్‌ స్మూత్‌గా డీల్ చేస్తుంది.

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

నమ్మకమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన హువావే తన honor బ్రాండ్ నుంచి మొట్టమొదటి కైరిన్ 650 16nm ఆర్కిటెక్షర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. 

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

16nm చిప్‌సెట్‌.. నవశకానికి నాంది

విప్లవాత్మక ప్రాసెసింగ్ విధానాలతో రాబోతున్న ఈ పోన్ మీ సొంతమవ్వాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు...

Best Mobiles in India

English summary
16nm chipset sets a new benchmark for chipset manufactures. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X